Menu Close

Top 20 Telugu Quotes about Life – లైఫ్ కోట్స్

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Top 20 Telugu Quotes about Life – లైఫ్ కోట్స్

Top 20 Telugu Quotes about Life

Telugu Quotes on Fake Friends 1

Top 20 Telugu Quotes about Life – లైఫ్ కోట్స్

వంద శత్రువుల కన్నా
ఒక నమ్మక ద్రోహి ప్రమాదకారి.
మీ మంచి కోరే వాళ్ళను
దూరం చేసుకోకు.
మీ చెడు కోరుకునే వాళ్ళను
దగ్గరకు రానీయకు.
స్వార్ధం తో నిన్ను పొగిడే వాళ్ళను
ఎప్పటికి నమ్మకు.

Famous Life Quotes - Telugu Bucket 1

telugu quotes with images
short telugu quotes
telugu quotes in english translation
telugu quotes on success
telugu quotes about love

జీవితంలో
ఆనందాన్ని అందించే ఒక తలుపు
మూసుకుంటే..
మరో తలుపు తెరుచుకుంటుంది.
కానీ, మనం మాత్రం
ఆ మూసిన తలుపు వైపే చూస్తూ..
మన కోసం తెరచిన తలుపును
చూడకుండా వదిలేస్తాం.

ఈ రోజు నుంచి
ఇరవై సంవత్సరాల తర్వాత..
నువ్వు చేసిన పనుల గురించి కాకుండా..
చేయలేని పనుల గురించి ఆలోచించి
బాధపడతావు.
అందుకే నచ్చినవన్నీ చేసేయాలి.

Famous Life Quotes - Telugu Bucket 2
Positive Telugu Quotes - Telugu Bucket 1

మీరు మనసులో ఏం ఫీలవుతున్నారో
అది మీ ముఖంలో కనిపిస్తుంది.
అందుకే ఎప్పుడూ
పాజిటివ్‌గా ఆలోచిస్తూ
ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి.

telugu quotes about friendship
telugu quotes about god
telugu quotes about money
telugu quotes about happiness
telugu quotes about nature
telugu quotes about women empowerment
telugu quotes on education

ఓటమి భయాన్ని గెలిచిన వ్యక్తే
జీవితంలో గెలుస్తాడు.
అనుకున్నది సాధిస్తాడు.

Telugu Quotes on Fear by Telugu Bucket 5
Telugu Quotes on Fear by Telugu Bucket 2
Telugu Quotes on Fear by Telugu Bucket 3

ఓడిపోయిన వాళ్లకి
భయపడేందుకు ఏమీ ఉండదు.
గెలుపు కోసం కష్టపడడం తప్ప.

telugu quotes for whatsapp status
telugu quotes for instagram captions
telugu quotes for motivational speech
how to find telugu quotes
where to read telugu quotes online
translate english quotes to telugu
write your own telugu quotes

ఓటమి భయం
మనల్ని కలలు కనకుండా చేస్తుంది.
మనం కన్న కలలను
అసాధ్యం అనుకునేలా చేస్తుంది.

Telugu Quotes on Fear by Telugu Bucket 4
Telugu Quotes on Fear by Telugu Bucket 6
Telugu Quotes on Fear by Telugu Bucket 7

ఓటమనేది..
మన మార్గంలో వచ్చే
ఓ అడ్డంకి మాత్రమే.
అదే ఆ మార్గానికి చివర కాదు.
దాన్ని దాటుకొని కాస్త ముందుకు వెళ్తే..
గెలుపు మన సొంతమవుతుంది.

జీవితంలో
మనం కావాలనుకున్న ప్రతి ఒక్కటీ
భయానికి అవతలి వైపు దాగి ఉంటుంది.

Telugu Quotes on Harsh Reality by Telugu Bucket 1
Telugu Quotes on Harsh Reality by Telugu Bucket 2

మనం మన చుట్టూ నిర్మించుకున్న గోడలు
కొన్నిసార్లు మనల్ని బాధ నుంచి
దూరంగా తీసుకెళ్తాయి.
అయితే మరికొన్ని సార్లు
అవి సంతోషాన్ని కూడా అడ్డుకుంటాయి.

జీవితంలో కొన్ని తలుపులు
తెరిచి వుంచడం వల్ల
ఏ ప్రయోజనం వుండదు.
అలాంటప్పుడు, ఆ తలుపులు
మూసేయ్యడం మంచిది.

Telugu Quotes on Harsh Reality by Telugu Bucket 3
Telugu Quotes on Harsh Reality by Telugu Bucket 4

జీవితంలో మన గతాన్ని చూసి
ఏమాత్రం సిగ్గుపడకూడదు.
పైగా గర్వపడాలి.
ప్రతిఒక్కరూ ఎన్నో తప్పులు చేస్తారు.
కానీ ఆ తప్పుల నుంచి
జీవిత పాఠాలు నేర్చుకునేవారు కొందరే.
మన గతమే మనకు
అలాంటి పాఠాలు నేర్పుతుంది.

telugu quotes about life
telugu inspirational quotes
telugu motivational quotes
famous telugu quotes
best telugu quotes

మనం కేవలం
ఇతరుల కోసమే జీవించలేం.
మనకు ఏది సరైనదో అదే చేయాలి.
అది అవతలివారికి
ఇబ్బంది కలిగిస్తుందన్నా..
వారిని బాధిస్తుందన్నా..
మన కోసం మనం జీవించాల్సిందే.

తెలివైన వాడు
ఇతరుల తప్పుల నుంచి
గుణపాఠాలు నేర్చుకుంటాడు.
తెలివి లేని వాడు
తన తప్పుల నుంచి నేర్చుకుంటాడు.

Telugu Quotes on Harsh Reality by Telugu Bucket 5
Inspiring Telugu Quotes by Telugu Bucket 1

జీవితం అనేది పది శాతం
మనం చేసే పనులపై
ఆధారపడి ఉంటుంది.
మరో 90 శాతం
ఆ పనుల ఫలితాన్ని మనం
ఎలా తీసుకుంటామనే దానిపై
ఆధారపడి ఉంటుంది.

తుఫానును తట్టుకొని
నిలిచినవే బలమైన చెట్లు.
అలాగే జీవితంలో
బలమైన తుఫాన్లనే కష్టాలను
ఎదుర్కొని నిలిచిన వారే
తిరుగులేని వారిగా నిలబడతారు.

Inspiring Telugu Quotes by Telugu Bucket 2

జీవితం అనేది
సైకిల్ తొక్కడం లాంటిది.
బ్యాలన్స్ పోకుండా ఉండాలంటే
ముందుకు వెళ్తూనే ఉండాలి.

Telugu Quotes on Harsh Reality by Telugu Bucket
Positive Telugu Quotes by Telugu Bucket
Famous Life Quotes by Telugu Bucket
Telugu Quotes on Fear by Telugu Bucket
Inspiring Telugu Quotes by Telugu Bucket

Like and Share
+1
3
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading