Menu Close

20 Most Inspiring Telugu Quotes – తెలుగు కోట్స్

20 Most Inspiring Telugu Quotes – తెలుగు కోట్స్


Telugu quotes serve as powerful expressions of wisdom, motivation, and cultural heritage. With a rich literary tradition, these quotes resonate widely across social media platforms, inspiring millions. From ancient proverbs to contemporary insights, Telugu quotes encapsulate profound meanings, fostering connection and reflection among diverse audiences worldwide.

పెద్దగా ఆలోచించు
చిన్నగా మొదలుపెట్టు
ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగ లేవు.

20 Most Inspiring Telugu Quotes

దేనికైతే నువ్వు భయపడి
వెనుకడుగు వేస్తావో..
అదే నిన్ను మళ్ళీ మళ్ళీ
వెంటాడుతుంది..
ఒక్కసారి ఎదురెళ్లి చూడు
ఆ భయమే నీకు భయపడుతుంది.

20 Most Inspiring Telugu Quotes
20 Most Inspiring Telugu Quotes

ఏదైనా గొప్పది సాధించాలనుకున్నప్పుడు
శ్రమించే స్వభావం,
విమర్శలను భరించే సహనం ఉండాలి.

20 Most Inspiring Telugu Quotes
20 Most Inspiring Telugu Quotes

గెలుపును ఎలా పట్టుకోవాలో
తెలిసిన వారి కంటే..
ఓటమిని ఎలా తట్టుకోవాలో
తెలిసిన వారే గొప్పవారు.

20 Most Inspiring Telugu Quotes
20 Most Inspiring Telugu Quotes

ఆడంబరం కోసం చేసే అప్పు
ఆనందం కోసం చేసే తప్పు
మనిషి జీవితానికి పెనుముప్పు.

20 Most Inspiring Telugu Quotes
20 Most Inspiring Telugu Quotes

మనం జీవితంలో చేసే
అతి పెద్ద తప్పు ఏంటంటే..
మనం అంటే లెక్కలేని వాళ్లను
మనం లెక్కలేనంతగా ఇష్టపడటం.

పొగిడే ప్రతి ఒక్కరూ
మిత్రులు కారు..
విమర్శించే వారందరూ
శత్రువులు కారు..
పొగడ్తల వెనుక
అసూయ ద్వేషం కూడా ఉండవచ్చు
విమర్శ వెనక
ప్రేమ ఆప్యాయతలు కూడా ఉండవచ్చు.

20 Most Inspiring Telugu Quotes
20 Most Inspiring Telugu Quotes

వినే ఓపిక లేనివాడు
ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు.
చెప్పే ధైర్యం లేనివాడు
ఎప్పటికీ పిరికివాడిగా ఉంటాడు.

ఒక్కొక్కసారి
నీ నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు
ఇవేవి నిన్ను గెలిపించ లేనప్పుడూ ..
ఓర్పు, సహనం మాత్రమే
నిన్ను గెలిపించగలవు.

20 Most Inspiring Telugu Quotes
20 Most Inspiring Telugu Quotes

ఎదుటివారు మారకుంటే, మీరే మారండి
లేదంటే, బాధ పడటం
నిత్య మీ వంతు అవుతుంది.

పని వల్ల ఒత్తిడి పెరగదు,
పని గురించిన ఆలోచన వల్ల
ఒత్తిడి పెరుగుతుంది.
అందుకే కొన్ని సార్లు
ఆలోచనలను మాని
పనులు వెంటనే చేయాలి.

20 Most Inspiring Telugu Quotes
20 Most Inspiring Telugu Quotes

మనతో ఉన్న వాళ్ళందరూ
మన వాళ్ళు అయిపోరు.
మన ఇష్టాల్ని, కష్టాల్ని
గౌరవించిన వారే మనవారవుతారు.

telugu motivational sayings
telugu wisdom quotes
telugu short inspirational quotes
telugu quotes on self improvement
telugu quotes with images

20 Most Inspiring Telugu Quotes
Telugu Love Quotes by Telugu Bucket 1

telugu quotes on happiness and life
telugu quotes about love and life
telugu quotes on dealing with problems
telugu quotes on inner peace
telugu quotes on life struggles

20 Most Inspiring Telugu Quotes – తెలుగు కోట్స్

Like and Share
+1
0
+1
3
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading