20 Latest Telugu Quotes on Life – తెలుగు కోట్స్
జీవితంలో ఎప్పుడూ
అనుకోని సంఘటనలే ఎదురవుతుంటాయి.
వాటిని ఎలా ఎదుర్కోవాలో
తెలుసుకోవడమే జీవితం.
దీనిలో గెలవడాలు, ఓడిపోవడాలు ఉండవు
కేవలం పాఠాలు అనుభవాలు మాత్రమే ఉంటాయి.
మన దగ్గరేముంది అనే ఆలోచనకంటే
మనకోసం ఎవరున్నారు అనే ఆలోచన
నిజంగా కోటి కష్టాలను కూడా
మరచిపోయేలా చేస్తుంది.
గుర్తుపెట్టుకో..
మన గురించి అన్నీ తెలిసినవాళ్ళే
మనల్ని మోసం చేస్తారు.
ఒకసారి నటిస్తున్నారని తెలిశాక
తర్వాత వారు ఎంత నిజాయితీగా
ఉన్నా కూడా నమ్మాలనిపించదు.
ఎవరో ఏదో అన్నారని
పదేపదే గుర్తు తెచ్చుకుని భాధపడిపోకు.
నువ్వు ఎదుర్కునే
నిందలు, పొగడ్తలు
ఏవీ శాశ్వతం కావని గుర్తుంచుకో..
ప్రశాంతంగా జీవించు.
నీ కోసం ఏడ్చేవారుంటే
నీ అదృష్టంగా భావించు
నిన్ను చూసి ఏడ్చేవారుంటే
వారిలో లేని గొప్పతనం
నీలో ఉందని సంతోషించు.
నిన్ను చేరుకోవడంలో
నేను ఓడిపోయానేమో,
కానీ నిన్ను తలుచుకోవడంలో
ప్రతిరోజూ గెలుస్తూనే ఉన్నా..
లోకంలో అన్నిటికంటే
తేలికైన పని సలహాలివ్వడం
ఒకటి అడిగితే వెయ్యి చెప్తారు.
అన్నిటికంటే కష్టమైనది
సహాయం చేయడం
వెయ్యి మందిని అడిగితే
ఒక్కరు చేస్తారు.
ఇతరులకు ఆకర్షణగా కాదు
ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే..
ఆకర్షణ త్వరగా మసకబారుతుంది కానీ..
ఆదర్శం చరిత్రలో నిలిచిపోతుంది.
ఈ ప్రపంచంలో చెడ్డపనులు చేసి
నాశనమైనవారి కంటే
చెప్పడు మాటలు విని
జీవితాలు నాశనం చేసుకున్నవారే ఎక్కువ.
అన్నింటినీ తట్టుకోవడమే కాదు
కొన్నింటి నుంచి
తప్పుకోవడం నేర్చుకున్నప్పడే
సంతోషంగా ఉండగలం.
మన సంస్కారం చెప్తుంది
కుటుంబం ఎలాంటిదో..
మనం మాట్లాడే మాటాలు చెప్తాయి
స్వభావం ఎలాంటిదో..
మనం చూసే చూపు చెప్తుంది
ఉద్దేశ్వం ఏమిటో..
మనం చేసే వాదన చెప్తుంది
జ్ఞానం ఎంతుందో..
మన వినయం చెప్తుంది
నేర్పిన విద్య ఎలాంటిదో..
నీ మనసుకు చెప్పు
ఒక మనసు నిన్ను నమ్మినప్పుడు
ఆ నమ్మకాన్ని నిలబెట్టాలని.
ద్వేషం చాలా భారమైనది
దాన్నిఎంత తొందరగా వదిలించుకుంటే
మీరు అంత ఆనందంగా ఉండగలరు.
చాలా విచిత్రమైనది లోకం ఇది
ఇక్కడ అబద్దాలు చెప్తేనే
బంధాలు నిలబడతాయి
నిజాలు చెప్పడం మొదలుపెడితే
ఆ బంధాలన్ని కూలిపోతాయి.
నచ్చిన మనిషితో గడపాలంటే
ఒక్క రాత్రి చాలు.
అదే ప్రేమించిన వ్యక్తితో గడపాలంటే
ఒక జీవితం సరిపోదు.
మనశ్యాంతిగా బతకాలి అంటే
ఏదీ ఎక్కువ తెలుసుకోకూడదు.
ఎవర్నీ ఎక్కువగా చదవకూడదు.
ఎక్కడా నా సొంతం అనే భావన ఉండకూడదు.
ఈ జీవితంలో నేను
సంతోషంగా జీవిస్తున్నానని అనడం కన్నా
సర్దుకుపోతూ జీవిస్తున్నాను అనేదే నిజం.
పగటిపూట నిద్ర వస్తుందంటే శరీరము బలహీనంగా ఉందని అర్థం…
రాత్రిపూట నిద్ర రావడంలేదంటే మనస్సు బలహీనంగా ఉందని అర్థం…
నువ్వ నిజమే..
నేనూ నిజమే… కానీ,
మనం అన్నది మాత్రమే అబద్ధం
నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. కానీ,
ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది
జ్ఞానం లేకపోవడం
కన్నా శ్రద్ధ లేకపోవడం ఎక్కున హానికరం.
తల దించుకున్న ప్రతి వారు తప్ప చేసినట్టు కాదు
తగ్గిన ప్రతి వారు చేతకాని వారు కాదు
కొన్ని సార్లు నెగడం కంటే తగ్గడం వల్లే మంచి జరుగుతుంది.
ఒకరికి ప్రశాంతత దూరం చేద్దామని నీమనసులో మొలకెత్తిన ఆలోచన
మొదట నీ ప్రశాంతతను దూరం చేస్తుంది.
పోగొట్టుకున్న దాని గురించి
వెనక్కి తిరిగి చూసుకుంటూ సమయం వృథా చేసుకోకండి.
ఎందుకంటే… జీవితమంటే వెనుకకు ప్రయాణించడం కాదు..
ఒక విషయం ఎప్పడూ మరిచిపోవద్దు
ఈ సుఖాలు, దుఃఖాలు, అవమానాలు ఇవన్నీ
అతిథుల్లాంటివి జీవితంలోకి వస్తూ, పోతూ ఉంటాయి.
అది అనివార్యం ఆ మాటల్ని మనసుకి పట్టించుకోవడం మాత్రం మంచిది కాదు.
– భగవద్గీత
మన పెద్దల సంపాదన మనకి కలిసొస్తే భోగం
మన సంపాదన మనకు ఉపయోగపడితే యోగం
మనం సంపాదించింది కూడా మనం తినలేకపోతే రోగం..!!
20 Latest Telugu Quotes on Life – తెలుగు కోట్స్
telugu inspirational quotes with images
short telugu quotes about life
telugu quotes on success in life
telugu quotes about god
telugu quotes on failure
telugu motivational quotes for students
telugu quotes about love
telugu quotes on friendship
telugu quotes about happiness
telugu quotes about mother
telugu quotes about father
telugu quotes about nature
telugu quotes about money
telugu quotes on education
telugu quotes about hard work
telugu quotes about relationships
telugu quotes about self-confidence
telugu quotes about kindness
telugu quotes about gratitude
telugu quotes about positive thinking
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.