Top 20 Money Quotes in Telugu – మనీ కోట్స్ – డబ్బు కోట్స్ – Dabbu – Dhanam
మన దగ్గర ఎంత డబ్బైనా ఉండవచ్చు..
కానీ, అవతలి వారిని
చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు.
డబ్బు లేకపోవడం కాదు,
సద్గుణాలు లేకపోవడమే
నిజమైన పేదరికం.
ధనం సంపాదించడం కంటే
దాన్ని భద్రపరచడం మరింత కష్టం
దాన్ని వివేకంతో ఖర్చుపెట్టడం అత్యంత కష్టం.
జీవితంలో విజయం సాధించడం అనేది
సంపాదించిన డబ్బును బట్టి కాదు,
ఎంత ప్రశాంతంగా
జీవించగలుగుతున్నామన్న దాని ఆధారంగా
అంచనా వేయాలి.
డబ్బుతో మీరూ ఆనందాన్ని కొనలేకపోవచ్చు కానీ.
డబ్బు లేకపోవడం వల్ల
ఖచ్చితంగా కష్టాలపాలు అవుతారు.
డబ్బు కంటే కాలం చాలా విలువైనది.
మీరు డబ్బు సంపాదించవచ్చు,
కానీ కాలాన్ని సంపాదించలేరు.
చాలా మంది తాము సంపాదించిన డబ్బు
తమకు అవసరంలేని వస్తువులు కొనడానికి
తమకు నచ్చని వ్యక్తులను
ఆకట్టుకోవడానికి ఖర్చు చేస్తారు.
డబ్బుతో పైకి వచ్చిన వారు
డబ్బున్న మనిషికే విలువనిస్తారు
కష్టపడి పైకి వచ్చిన వారు కష్టపడే
ప్రతి మనిషికి విలువనిస్తారు..!
డబ్బుంటే సరిపోదు
మంచి వ్యక్తిత్వం ఉంటేనే
సమాజం గౌరవిస్తుంది.
ధనం ఉన్న వాడి కన్నా
గుణం ఉన్న వాడు
ఎంతో గొప్ప వాడు.
నీ నమ్మకాన్ని డబ్బు మీద ఉంచకు.
నీ డబ్బుని మాత్రం
నమ్మకం మీద ఉపయోగించు.
సముద్రం లో నీళ్ళెన్ని ఉన్నా,
బిందెడు మంచి నీళ్ళికు విలువ,
అలాగే నీ దగ్గర డబ్బులెన్ని ఉన్నా
నీలో ఉన్న మంచితనానికే విలువెక్కువ..
“An investment in knowledge pays the best interest.” – Benjamin Franklin
“Time is more valuable than money. You can get more money, but you cannot get more time.” – Jim Rohn
“It’s not how much money you make, but how much money you keep, how hard it works for you, and how many generations you keep it for.” – Robert Kiyosaki
“I don’t pay good wages because I have a lot of money; I have a lot of money because I pay good wages.” – Robert Bosch
“The money you make is a symbol of the value you create.” – Idowu Koyenikan
Telugu money mantras everyday life
Secret telugu wealth building quotes
Telugu smart money management beginners
Unknown telugu proverbs financial success
Telugu quotes change money mindset
Telugu generational wealth family money quotes
Telugu make money the telugu way
Frugal living hacks telugu money quotes
Telugu quotes break debt cycle
Daily affirmations financial abundance telugu
Top 20 Money Quotes in Telugu – మనీ కోట్స్ – డబ్బు కోట్స్ – Dabbu – Dhanam
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.