Menu Close

20 Friendship Quotes in Telugu – ఫ్రెండ్షిప్ కోట్స్

20 Friendship Quotes in Telugu – ఫ్రెండ్షిప్ కోట్స్

మనకు ఆపద వచ్చినప్పుడు
తోడుగా ఉండే ప్రతి ఒక్కరు
మన ఆత్మీయులే.

20 Friendship Quotes in Telugu - ఫ్రెండ్షిప్ కోట్స్
20 Friendship Quotes in Telugu - ఫ్రెండ్షిప్ కోట్స్

ఒకరు నచ్చితే చేసేది ప్రేమ అయితే
ఒకరిని నమ్మితే చేసేది స్నేహం.

నీకు నచ్చినట్టు ఉంటే
ఎవరు నీతో ఉండరు అంటారు కానీ,
నిజమైన స్నేహితులు
ఎప్పుడు నీతోటే ఉంటారు.

20 Friendship Quotes in Telugu - ఫ్రెండ్షిప్ కోట్స్
20 Friendship Quotes in Telugu - ఫ్రెండ్షిప్ కోట్స్

మనకు అమ్మా నాన్నలను చూపించేది ఆ భగవంతుడు
బంధువులను పరిచయం చేసేది మన అమ్మా నాన్నలు
కానీ నీకు నువ్వుగా ఎంచుకునేది నీ స్నేహితులు.

స్నేహం విలువ తెలిసిన వారు
ఎప్పటికీ దూరం చేసుకోరు
తెలియని వారు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు.

20 Friendship Quotes in Telugu - ఫ్రెండ్షిప్ కోట్స్
20 Friendship Quotes in Telugu - ఫ్రెండ్షిప్ కోట్స్

స్నేహమంటే భుజం మీద చెయ్యి వేసి
నడవటమే కాదు..
నీకు ఎన్ని కష్టాలు వచ్చినా
నీ వెనుక నేను ఉన్నాను అని
భుజం తట్టి చెప్పడం.

మౌనం వెనుక మాటను,
కోపం వెనుక ప్రేమనూ,
నవ్వు వెనక బాధను
అర్థం చేసుకునే వాడే స్నేహితుడు.

20 Friendship Quotes in Telugu - ఫ్రెండ్షిప్ కోట్స్
20 Friendship Quotes in Telugu - ఫ్రెండ్షిప్ కోట్స్

మీ ప్రతిభని గుర్తిస్తాడు
నీ గెలుపుని ఊహిస్తాడు
గెలిచిన ప్రతి ప్రయాణంలో
గుర్తింపు లేని ఒక స్నేహితుడు ఉంటాడు.

మనకు ఎన్ని బంధాలు, బంధుత్వాలు ఉన్నా
మన బాధలను సంతోషాలను
పూర్తిగా అర్థం చేసుకునే స్నేహితుడితో
పంచుకోవడంలో ఉన్న ఆనందమే వేరు.

జీవితంలో లక్షలు సంపాదించిన
లభించని సంతోషం
మంచి మిత్రుడు దొరికితే లభిస్తుంది.

20 Friendship Quotes in Telugu - ఫ్రెండ్షిప్ కోట్స్
20 Friendship Quotes in Telugu - ఫ్రెండ్షిప్ కోట్స్

Telugu Quotes on Unbreakable Friendships
Heartwarming Telugu Quotes About True Friends
Telugu Sayings on the Power of Friendship
Funny Telugu Quotes About Best Friends
Life Lessons: Telugu Quotes on Friendship and Growth

Celebrating Friendship: Popular Telugu Quotes
Telugu Quotes on Long-Distance Friendships
The Importance of Forgiveness: Telugu Friendship Quotes
Unconditional Love: Telugu Quotes on Friends Like Family
Telugu Quotes About Friendship in Times of Need

20 Friendship Quotes in Telugu – ఫ్రెండ్షిప్ కోట్స్

Like and Share
+1
0
+1
3
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading