Menu Close

20 Telugu Mahabharata Quotes – Quotes from Mahabharatam – Krishna

20 Telugu Mahabharata Quotes – Quotes from Mahabharatam – Krishna

నీది అంటూ ఏదీ లేదు. నువ్వు మరణించిన తరువాత దేన్నీ తీసుకెళ్లలేవు భౌతిక, అవాస్తవిక అంశాలు అన్నీ ఇక్కడే వదిలి వెళ్లాలి.

జీవితం అనేది యుద్ధం లాంటిది. పోరాడి గెలవాలి. ప్రయత్నిస్తే గెలవలేనిది అంటూ ఏది లేదు.

Telugu Quotes from Mahabharatam Telugu Bucket Quotes (6)

ఓడిపోయావని భాదించకు… మరల ప్రయత్నించి చూడు.. ఈసారి విజయం నీ తోడు వస్తుంది.

మానసిక శాంతి లేని జీవితం వృధా.
కోపం బుద్దిని మందగిస్తుంది మరియు
జీవితాన్ని నాశనం చేస్తుంది.

Telugu Quotes from Mahabharatam Telugu Bucket Quotes (9)

కుండలు వేరైనా మట్టి ఒక్కటే.
నగలు వేరైనా బంగారం ఒక్కటే.
అలాగే దేహాలు వేరైనా పరమాత్మ ఒక్కటే.
అన్ని తెలుసుకున్న వాడే జ్ఞానీ.

అతిగా స్పందించడం
అతి కోపం, అతి ప్రేమ, అతి లోభం.
అతి అనేది మంచిది కాదు.
ప్రతి విషయంలో స్థిరంగా ఉండాలి.
స్థిత ప్రజ్ఞతతో జీవించాలి.
అతిగా సంతోషపడటం..
అతిగా బాధ పడటం రెండూ మంచివి కావు.

Telugu Quotes from Mahabharatam Telugu Bucket Quotes (8)

పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు.
ఎవరూ అమరులు కాదు.

Telugu Quotes from Mahabharatam Telugu Bucket Quotes (7)

గుర్తుంచుకో ఏం జరిగినా
అంతా మన మంచికే
జరుగుతుంది అని నమ్ము.
ఇప్పుడు ఏం జరుగుతోందో
అదే మంచికే జరుగుతోంది.
భవిష్యత్తులో జరగనున్నది కూడా
మంచికే జరగనున్నది.

Telugu Quotes from Mahabharatam Telugu Bucket Quotes (5)

భగవద్గీత అంటే శవాల దగ్గర పెట్టే పాట కాదు.
మనం శవంగా మారేలోపు జీవిత పరమార్ధాన్ని తెలియజేసే దివ్య జ్ఞానోపదేశం.

Telugu Quotes from Mahabharatam Telugu Bucket Quotes (4)

మనస్సును స్వాధీనపరుచుకున్నవాడికి
తన మనస్సే బంధువు.
మనస్సును జయించలేని వాడికి
మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది.

Telugu Quotes from Mahabharatam Telugu Bucket Quotes (3)

ఎవరైతే అన్నీ పరిస్థితులలో మమకారం,
ఆసక్తి లేకుండా ఉంటాడో..
సౌభాగ్యానికి హర్షమునొందకుండా
కష్టాలకు కృంగిపోకుండా ఉంటాడో..
అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని

Telugu Quotes from Mahabharatam Telugu Bucket Quotes (2)

ఈ జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు అందరికీ సమాన గౌరవాన్ని ఇస్తాడు,
సమాన గౌరవాన్ని పొందుతాడు.
అతను ఆధ్యాత్మిక అభిలాషి .
ఏనుగు, ఆవు, కుక్క వంటి ప్రతి జీవికి గౌరవం ఇవ్వాలనుకుంటాడు.
ఏది జ‌రిగినా మంచిదే.
ఏం జరిగినా అది మంచికే జరుగుతోంది.

Telugu Quotes from Mahabharatam Telugu Bucket Quotes (1)

telugu mahabharata quotes about life lessons
telugu mahabharata quotes on friendship
telugu mahabharata quotes about krishna in telugu
telugu mahabharata quotes on pandavas in telugu
telugu mahabharata quotes on kauravas in telugu

telugu mahabharata quotes on arjuna in telugu
telugu mahabharata quotes on bheema in telugu
telugu mahabharata quotes on yudhishthira in telugu
telugu mahabharata quotes on nakula sahadeva in telugu

telugu mahabharata quotes on draupadi in telugu
telugu mahabharata quotes on karna in telugu
telugu mahabharata quotes about dharma
telugu mahabharata quotes about karma
telugu mahabharata quotes on war and peace

telugu mahabharata inspirational quotes
short telugu quotes from mahabharata 1 powerful telugu quotes from mahabharata
telugu mahabharata quotes with images
telugu mahabharata quotes in daily life
who said these famous telugu quotes from mahabharata

Like and Share
+1
1
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading