Menu Close

Top 50 Telugu Quotes on Hard Work & Success – కష్టే ఫలి – తెలుగు కోట్స్

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Top 50 Telugu Quotes on Hard Work & Success – కష్టే ఫలి – తెలుగు కోట్స్

శ్రమ నీ ఆయుధం అయితే,
విజయం నీ బానిస అవుతుంది.

Top 50 Telugu Quotes on Hard Work & Success - కష్టే ఫలి - తెలుగు కోట్స్

మీరు మీ కలను నిర్మించుకోకపోతే,
ఇతరులు తమ కలలను నిర్మించుకోవడం కోసం
మిమ్మల్ని నియమించుకుంటారు.

ఎందుకు ఈ పని చేస్తున్నాను?
దీనివల్ల ఫలితం ఏమిటి?
ఇందులో విజయం సాధించగలనా?
ఈ మూడు ప్రశ్నలు వేసుకోకుండా
ఏ పనులను మొదలు పెట్టవద్దు.

నీ విజయాన్ని అడ్డుకునేది
నీలోని ప్రతికూల ఆలోచనలే.
పదే పదే క్రింద పడుతున్నామని
ప్రయత్నాన్ని ఆపితే..
మనం ఎప్పటికీ విజేతలం కాలేం।

Top 50 Telugu Quotes on Hard Work & Success - కష్టే ఫలి - తెలుగు కోట్స్

నువ్వు ధైర్యంగా
ఒక్క అడుగు ముందుకు వేస్తే,
విజయం పది అడుగులు
నీకు ఎదురు వస్తుంది.

జీవితంలో ఒక స్థాయికి వచ్చేసరికి,
మిమ్మల్ని నిజంగా ఎంతమంది
ప్రేమిస్తున్నారన్నదే మీ విజయానికి కొలమానం.

Top 50 Telugu Quotes on Hard Work & Success - కష్టే ఫలి - తెలుగు కోట్స్

10 Best Telugu Attitude Quotes

స్థిరమైన గమ్యం
కచ్చితమైన మార్గం
రాజీలేని ప్రయత్నం నీదవ్వాలి
అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది.

సుత్తితో ఒక్క దెబ్బ వేయగానే
బండరాయి ముక్కలవదు,
దెబ్బ వెనుక దెబ్బ వేయాలి.
అలాగే ఒక ప్రయత్నంలోనే
విజయం సిద్ధించదు,
ఎడతెగని ప్రయత్నం కావాలి.

Top 50 Telugu Quotes on Hard Work & Success - కష్టే ఫలి - తెలుగు కోట్స్

నన్ను నేను నమ్ముకున్న ప్రతీసారి
విజయం నన్ను వరించేది.
కానీ ఒకరిపై ఆధారపడిన ప్రతీసారి
నన్ను నేను నిందించుకోవాల్సి వచ్చేది.
చివరకు నాకు అర్థమైంది
స్వశక్తికి మించిన ఆస్తి లేదని.

సంతృప్తి సాధనలో ఉండదు
ప్రయత్నంలో ఉంటుంది.
పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తే,
విజయం కూడా
పూర్తి స్థాయిలోనే అందుతుంది.

Inspiring Telugu Quotes: Hard Work Leads to Success
Telugu Proverbs: Dedication and Success Go Hand in Hand
Achieve Success with Telugu Hard Work Quotes
Telugu Wisdom: Embrace Hard Work for Triumph
Telugu Sayings: Effort Paves the Path to Success

Top 50 Telugu Quotes on Hard Work & Success - కష్టే ఫలి - తెలుగు కోట్స్

ప్రతీ పనిలో విజయం సాధించాలంటే,
ముందు చేసే పనిని ప్రేమించాలి.

ఒక దారి మూసుకుపోయినప్పుడు
తప్పకుండా మరోదారి తెరుచుకుంటుంది.
దాన్ని గుర్తించగలగడమే విజయానికి మార్గం.

ఆశావాదమే మనల్ని ముందుకు నడిపిస్తుంది
నమ్మకం, ఆత్మ విశ్వాసం లేకుండా
ఏ పనిలోనూ విజయం సాధించలేం.

Top 50 Telugu Quotes on Hard Work & Success - కష్టే ఫలి - తెలుగు కోట్స్

చివరి వరకూ పోరాడే ధైర్యం ఉంటేనే,
ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని
విజయం సాధించవచ్చు.

ఓటమి గురించి భయపడితే,
నువ్వు విజయానికి దూరమైనట్లే.

విజేతలు వైవిధ్యమైన పనులు చేయరు.
వారు పనులను వైవిధ్యంగా చేస్తారు.

మీ విజయం పట్ల
ఎవరైనా సందేహాన్ని వ్యక్తపరిస్తే,
వారి మాటలు వినపడనంత దూరం ప్రయాణించండి.

విజేతగా నిలవాలంటే,
మన అవకాశాలను
మనమే సృష్టించుకోవాలి.

Top 50 Telugu Quotes on Hard Work & Success - కష్టే ఫలి - తెలుగు కోట్స్

విజేతలు గెలుపు గురించి పెద్దగా ఆలోచించరు
వచ్చిన ప్రతీ అవకాశాన్ని
ఎలా సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచిస్తారు.

విజేత అంటే ఎవరో కాదు,
కలను కని దానిని సాకారం చేసుకొనే క్రమంలో
రాజీ పడని వ్యక్తి.

Unlock Success: Telugu Quotes on Diligence and Determination
Telugu Motivational Quotes: Hard Work Breeds Success
Telugu Adages: Persistence and Success Interlinked
Telugu Inspirations: Hard Work Propels Achievements
Telugu Mantras: Striving for Success through Hard Work

విజేత అనేవాడు యాక్సిడెంటల్‌గా పుట్టడు.
తను ఏర్పాటు చేసుకున్న లక్ష్యం గురించి
అధ్యయనం చేయడం,
అవసరమైతే దాని కోసం త్యాగానికి పాల్పడడం
అంతకు మించి దానిని ప్రేమించడం కూడా చేస్తాడు.

Top 50 Telugu Quotes on Hard Work & Success - కష్టే ఫలి - తెలుగు కోట్స్

నువ్వు చేసే పనికి ఎన్ని ఎక్కువ విమర్శలొస్తే,
అన్నే అవకాశాలు
నిన్ను విజయానికి దగ్గర చేస్తున్నట్లు భావించాలి

విజయానికి, అపజయానికి మధ్యనున్న తేడా
కేవలం బలం లేకపోవడం లేదా,
తెలివితేటలు లేకపోవడం వల్లో కనిపించదు.
అన్నింటికన్నా మించి
ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడమే
అపజయాలకు మూల కారణం.

విజయమనేది
దాని కోసం అహర్నిశలు
తపించే వారికి మాత్రమే దొరుకుతుంది.

ఒకరు ప్రయత్నించి మధ్యలో వదిలేసిన పనులను,
శక్తివంచన లేకుండా మరల ప్రయత్నించి
పూర్తిచేసిన వారే అసలైన విజేతలు.

విజేతగా మారాలని పదే పదే అనుకోకూడదు
విలువలతో బతకాలని మాత్రమే అనుకోవాలి
అప్పుడు విజయం దానంతట అదే సిద్ధిస్తుంది.

పదే పదే అపజయాలను చవిచూస్తున్నా,
ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా
ముందుకు సాగేవాడే అసలైన విజేత.

Top 50 Telugu Quotes on Hard Work & Success - కష్టే ఫలి - తెలుగు కోట్స్

అపజయాలు ఎప్పుడూ మనకు గొప్ప పాఠాలనే నేర్పుతాయి.
అలా నేర్చుకున్న పాఠాల సూత్రాలను
ఆచరణలో పెట్టినప్పుడే విజయం దక్కుతుంది.

విజయమనేది ఒక్క రోజులోనే సిద్ధించదు.
ఎన్నో రోజులు కష్టపడి..
రాటుదేలిన తర్వాతే విజేతలవుతారు.

నీకు కలలు కనే శక్తి ఉందా..
అయితే ఇంకేం..
నీకు విజేతగా మారగల శక్తి కూడా ఉంది.

విజేతగా నిలవాలంటే,
కష్టపడగానే సరిపోదు.
కొన్నిసార్లు లౌక్యంగా కూడా వ్యవహరించాలి.

జేబులో చేతులు పెట్టుకొని
దర్జాగా నిచ్చెన ఎక్కాలంటే కుదరదు.
విజయం కూడా అలాంటిదే.

అపనమ్మకంతో వచ్చిన గెలుపు కంటే,
నమ్మకంతో వచ్చిన ఓటమే
ఎక్కువ సంతృప్తిని అందిస్తుంది.

ఓటమి నీ రాత కాదు,
గెలుపు ఇంకొకరి సొత్తు కాదు.

Top 50 Telugu Quotes on Hard Work & Success - కష్టే ఫలి - తెలుగు కోట్స్

ఉన్నత లక్ష్యాలను సాధించే క్రమంలో,
తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయాల్సిందే.

ఓర్పు ఎంతో చేదుగా ఉంటుందో
దాని నుండి వచ్చే ప్రతిఫలం
అంత తియ్యగా ఉంటుంది.

Top 50 Telugu Quotes on Hard Work & Success – కష్టే ఫలి – తెలుగు కోట్స్

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading