సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటివెచ్చనైన ఊసులెన్నో రెచ్చ గొట్టు సీకటినిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటిముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటిపొద్దు పొడుపేలేని చీకటే ఉండిపోనిమనమధ్య రానీక లోకాన్ని…
వానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మానీటి ముల్లే గుచ్చుకుంటే ఎట్టాగమ్మాసన్న తొడిమంటి నడుముందిలేలయలే చూసి లాలించుకోఓ ఓ… వానజల్లు గిల్లుడింక తప్పదమ్మావంటి మొగ్గ విచ్చుకోక తప్పదమ్మాచితచితలాడు ఈ చిందులో జతులాడాలి…
ఆ ఆ ఆహా హా హా హాఆఆ ఆఆ ఆ ఆఆఆ ఆఆ ఆఆ ఆఆ అదే నీవు అదే నేను… అదే గీతం పాడనాఅదే నీవు…
స్నేహానికన్న మిన్న… లోకాన లేదురాస్నేహానికన్న మిన్న… లోకాన లేదురాకడ దాక నీడ లాగ… నిను వీడి పోదురానీ గుండెలో పూచేటిదీ… నీ శ్వాసగా నిలిచేటిదీఈ స్నేహమొకటేనురాస్నేహానికన్న మిన్న……
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియాఏల గాలి మేడలు… రాలు పూల దండలు…నీదో లోకం నాదో లోకం… నింగి నేల తాకేదెలాగ… ఓ ప్రియా ప్రియా……
ఓఓఓ ఓ ఓఓ……ఈనాడే ఏదో అయ్యిందీ… ఏనాడూ నాలో జరగందీఈ అనుభవం… మరల రానిదీ… ఈ ఈఆనంద రాగం మోగింది… ఈ ఈ ఈ అందాల లోకం…
ఆమని పాడవే హాయిగా… మూగవై పోకు ఈ వేళరాలేటి పూల రాగాలతో… పూసేటి పూల గంధాలతోమంచు తాకి కోయిల… మౌనమైన వేళలఆమని పాడవే హాయిగా… ఆమని పాడవే…
ప్రియతమా నా హృదయమా… ప్రియతమా నా హృదయమాప్రేమకే ప్రతిరూపమా… ప్రేమకే ప్రతిరూపమానా గుండెలో నిండిన గానమా… నను మనిషిగా చేసిన త్యాగమాప్రియతమా నా హృదయమా… ప్రేమకే ప్రతిరూపమా…