ఆ ఆ ఆహా హా హా హా
ఆఆ ఆఆ ఆ ఆఆఆ ఆఆ ఆఆ ఆఆ
అదే నీవు అదే నేను… అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను… అదే గీతం పాడనా
కధైనా కలైనా కనులలో చూడనా
అదే నీవు అదే నేను… అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను… అదే గీతం పాడనా
ల లల లలలలల లాల్ల
లాలాలల లాలాలల లాలాలలలా
కొండా కోన గుండెల్లో… ఎండా వానలైనాము
కొండా కోన గుండెల్లో… ఎండా వానలైనాము
గువ్వా గువ్వ కౌగిళ్ళో… గూడు చేసుకున్నాము
అదే స్నేహము, ఆ ఆఆ… అదే మోహము, ఆ ఆఆ
అదే స్నేహము, ఆ ఆఆ… అదే మోహము, ఆ ఆఆ
ఆది అంతము… ఏదీ లేని గానము
అదే నీవు అదే నేను… అదే గీతం పాడనా
కధైనా కలైనా కనులలో చూడనా
నిన్న రేపు సందెల్లో… నేడై ఉందామన్నావు
నిన్న రేపు సందెల్లో… నేడై ఉందామన్నావు
కన్నీరైన ప్రేమల్లో… పన్నీరౌదామన్నావు
అదే బాసగా, ఆ ఆఆ… అదే ఆశగా, ఆ ఆఆ
అదే బాసగా, ఆ ఆఆ… అదే ఆశగా, ఆ ఆఆ
ఎన్ని నాళ్ళు… ఈ నిన్న పాటె పాడను
అదే నీవు అదే నేను… అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను… అదే గీతం పాడనా
కధైనా కలైనా కనులలో చూడనా
అదే నీవు అదే నేను… అదే గీతం పాడనా
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.