Menu Close

Aadapilla Quotes – Amma Quotes – Ammayi Quotes – ఆడపిల్ల కోట్స్

Aadapilla Quotes – Amma Quotes – Ammayi Quotes

Aadapilla Quotes” is a collection of inspirational sayings in Telugu language. These quotes offer wisdom, motivation, and encouragement, resonating with readers seeking guidance and positivity in daily life.

ఆడపిల్ల తాను తలవంచుకొని నడవాల్సిన పనిలేదు..
తన కన్నా తల్లితండ్రులు తలవంచుకునేలా ప్రవర్తించకుండా ఉంటె చాలు..

ఆడపిల్లని
కళ్ళల్లో పెట్టుకునే వారికంటే..
కన్నీరు పెట్టించే వారే ఎక్కువ ఈ లోకంలో..!!

International Women's Day Telugu Quotes Images | Telugu Wishes

కట్టుకున్న భార్యను సుఖపెట్టలేని వాడు..
ఎంతటి అందగాడు అయినా ఉపయోగమేమి..!

గర్భ శోఖాన్ని గుండె శోఖాన్ని
రెండింటినీ సమంగా భరించేది ఆడపిల్ల ఒక్కటే..!

Telugu Quotes on Girl Child

గర్భంతో ఉన్న ఆడబిడ్డ
గర్భ గుడిలో ఉన్న దేవతతో సమానం..!

గుడి లేని దేవత అమ్మ..!
మరువలేని మమతా భార్య..!

కావ్యాలు ఎన్ని ఉన్నా
ఎవరూ రాయలేని మహా కావ్యమే..
అమ్మ !!

అమ్మ
ఒకరు ప్రేమతో పేరు పెట్టి వెళ్ళిపోతారు..
భార్య
ఇంకొకరు ఆ పేరులో సగమై గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు..!

20 Telugu Quotes on Trust – Abaddalu Quotes in Telugu – Nammakam – నమ్మకం కోట్స్

ఈరోజు ఆడపిల్లని వద్దు అనుకుంటే
రేపు మన సమాజం అమ్మలేని అన్నదా అవుతుంది

అర్ధం అయితే మగువ
అర్ధం కాకపోతే తగువ
తనని ఎదిరిస్తే వీరనారి ఖడ్గానికి ఉన్నంత తెగువ

ఆడ పిల్లనమ్మా అంటూ దిగులు చెందకు.
ఆడ పులిలా ఈ లోకానికి నీవెంటో నిరూపించు.
తోటి మహిళల్లో వెలుగులు నింపు.
నీవేంటో ఈ ప్రపంచానికి తెలియజెప్పు

“యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా”
స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు.

Telugu Quotes on Women

అమ్మను పూజించు..
భార్యను ప్రేమించు..
సోదరిని దీవించు..
ముఖ్యంగా మహిళలను గౌరవించు

వందలో ఒక్కరు..
కోట్లలో ఒక్కరు..
నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒక్కరు..
అమ్మ

116 Heart Touching Love Quotes in Telugu – లవ్ కోట్స్

అర్థం చేసుకొనే నేర్పు..
అంతులేని సహనం..
ఏదైనా సాధించగలిగే మనోబలం..
గుండెలో దాచుకొనే ఔదార్యం..
అదే ఆమెలోని అందం..

వినాస్త్రీయ జననం నాస్తి,
వినాస్త్రీయ గమనం నాస్తి ,
వినాస్త్రీయ జీవం నాస్తి,
వినాస్త్రీయ సృష్టి ఏవన్నాస్తి..

అమ్మను మించి దైవమున్నదా..
ఆత్మను మించి అద్దమున్నదా..

నువ్వు కేవలం మహిళవి కాదు..
ప్రపంచాన్ని కనే ఓ అద్భుత శక్తివి..
ప్రపంచాన్ని నడిపించే శక్తివి..
మాటలకు అందని భావానివి..
నీ సేవలకు హ్యాట్సాఫ్..

అమ్మ లేకపోతే జననం లేదు.
అమ్మ లేకపోతే గమనం లేదు.
అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు.
అమ్మ లేకపోతే అసలు సృష్టే లేదు.
కంటిపాపలా కాపాడే అమ్మకి..

అమ్మను పూజించు..
భార్యను ప్రేమించు..
సోదరిని దీవించు..
ముఖ్యంగా మహిళలను గౌరవించు..

అమ్మంటే అంతులేని సొమ్మురా..
అది ఏనాటికి తరగని భాగ్యమురా..
అమ్మ మనసున అమృతమే చూడరా..
అమ్మ ఒడిలో స్వర్గమే ఉందిరా..
ఆమె విలువ తెలుసుకుని ప్రేమతో మసులుకోరా..

Telugu Quotes on Domestic Violence on Women

అమ్మ, సోదరి, భార్య, అమ్మమ్మగా..
ఇంకా ఎన్నో రూపాల్లో ప్రేమను పంచే మహిళలను గౌరవిద్దాం.
ఆమెకు ఏ కష్టం రాకుండా కాపాడుకుందాం

అమ్మంటే అంతులేని సొమ్మురా..
అది ఏనాటికి తరగని భాగ్యమురా..
అమ్మ మనసున అమృతమే చూడరా..
అమ్మ ఒడిలో స్వర్గమే ఉందిరా..
ఆమె విలువ తెలుసుకుని ప్రేమతో మసులుకోరా..

Emotional Quotes Telugu – 312 – ఎమోషనల్ కోట్స్

అమ్మ సృష్టికే ఓ కానుక.. అమ్మ అనేది ఓ మధుర భావన
అమ్మ శక్తి అపారం.. అమ్మ యుక్తి అమూల్యం
ప్రేరణ అమ్మ.. లాలనా అమ్మ..
అమ్మ లేకుంటే అంతా శూన్యం..
అందుకే అమ్మకు శతకోటి వందనాలు..

అర్థం చేసుకొనే నేర్పు..
అంతులేని సహనం..
ఏదైనా సాధించగలిగే మనోబలం..
గుండెలో దాచుకొనే ఔదార్యం..
అదే అమ్మలోని ప్రత్యేకత.

అమితమైన ప్రేమ అమ్మ..
అంతులేని అనురాగం అమ్మ..
అలుపెరుగని ఓర్పు అమ్మ..
అద్భుతమైన స్నేహం అమ్మ..
అపురూపమైన కావ్యం అమ్మ..
అరుదైన రూపం అమ్మ..

Aadapilla Quotes – Amma Quotes – Ammayi Quotes

Top 20 Telugu Quotes about Life – లైఫ్ కోట్స్
Top 50 Telugu Quotes on Hard Work & Success – కష్టే ఫలి – తెలుగు కోట్స్
20 Friendship Quotes in Telugu – ఫ్రెండ్షిప్ కోట్స్
Top 20 Money Quotes in Telugu – మనీ కోట్స్ – డబ్బు కోట్స్ – Dabbu – Dhanam

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading