Menu Close

Why Do We Vomit While Traveling – ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు ఎందుకు వస్తాయి?

Why Do We Vomit While Traveling – ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు ఎందుకు వస్తాయి?

ప్రయాణాలు చేసినప్పుడు చాలా మందికి కడుపులో తిప్పినట్లు అయి.. వాంతులు చేసుకుంటారు. అయితే.. ప్రయాణంలో వాంతులు కావడాన్ని వైద్య పరిభాషలో మోషన్‌ సిక్‌ నెస్‌ అని అంటారు. ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య ఉంటుంది. ఇది అందరిలో ఒకేలా ఉండదు. కొందరిలో ప్రయాణం మొదలు కాగానే ప్రభావం కనిపిస్తుంది.

How to Prevent Vomiting While Traveling Telugu Bucket

మరికొందరిలో ఎక్కువ సేపు ప్రయాణం తర్వాత,,,ఎగుడుదిగుడు రోడ్డు, ఘాట్‌ రోడ్డు ప్రయాణం, వల్ల వాంతలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. మోషన్‌ సిక్‌ నెస్‌ ప్రధానంగా 2 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లల్లోనూ, ఆడవాళ్లల్లో ఎక్కువగా కనిపిస్తు ఉంటుంది. వీరితో పోల్చుకుంటే.. మగవాళ్లలో కొంచెం తక్కువ స్థాయిలో ఉంటుంది. మగవాళ్లలో కంటే పిల్లలు, ఆడవాళ్లలో సెన్సిటివ్‌ నెస్‌ ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. జన్యుపరంగా కూడా ఇది వస్తుంటుంది.

ఐరన్‌ లోపం వల్ల కలిగే ప్రమాదాలు – Understanding Iron Deficiency, Symptoms, Causes, and Remedies

వాంతుల ఎందుకు అవుతాయి, కారణాలేంటి?

ప్రయాణ సమయాల్లో వాంతులు అవడం వ్యాధి కాదని వైద్యులు చెబుతున్నారు. నాడీ వ్యవస్థ అసమతుల్యత స్థితిలో ఉన్నప్పుడు వాంతులు అవతాయంటున్నారు. వాంతులతోపాటు కళ్లు తిరగడం, ఆయాసం, మూర్ఛపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనికి మూడు కారణాలున్నాయి.

ముందుగా ప్రయాణ సమయంలో ఫుడ్ తింటే వాంతులు అయ్యే అవకాశం ఉంది. తీసుకున్న ఆహారం జీర్ణం అవడానికి సమయం తీసుకుంటుంది. ప్రయాణంలో అటు ఇటు కదలడం వల్ల ఆహారం జీర్ణం కాక వాంతులు అవుతాయట. ప్రయాణ సమయంలో శరీరం నియంత్రణ కోల్పోయినప్పుడు కూడా వాంతులు అవుతాయట.

ప్రయాణంలో మన మెదడు చెవి, కళ్ళు, చర్మం నుండి వేర్వేరు సంకేతాలను అందుకుంటుంది, దీని కారణంగా కేంద్ర నాడీ వ్యవస్థ గందరగోళానికి గురవుతుంది.అందువల్ల వాంతులు అవతాయని డాక్టర్లు పేర్కొంటున్నారు.

How to Prevent Vomiting While Traveling – వాంతులు రావొద్దంటే ఏం చేయాలి?

How to Prevent Vomiting While Traveling by Telugu Bucket

How To Control Diabetes – షుగర్‌ అదుపులో ఉండాలంటే ఏం చేయాలి – Control Tips

వాంతుల సమస్య ఉన్న వారు.. ప్రయాణానికి ముందు లేదా ప్రయాణ సమయంలో ఆల్కహాల్, కెఫిన్, వేయించిన, మసాలా ఆహారాలను తినకుండా ఉండటం మేలు. అలాగే ప్రయాణం చేసే సమయంలో లేదా..ప్రయాణానికి ముందు తక్కువ ఆహారం తీసుకోవాలి.

నీరు పుష్కలంగా త్రాగండి. సీట్లలో సరిగా కూర్చోవాలి. వెనుక సీట్లలో కాకుండా ముందు సీట్లలో కూర్చోవడానికి ప్రయత్నించాలి. మాస్క్ ధరించండి, తద్వారా చెడు గాలులు ఇబ్బంది పెట్టవు. పుస్తకాన్ని చదవవద్దు. దాని వల్ల మోషన్ సిక్‌నెస్ లక్షణాలు కనిపిస్తాయి.

నిమ్మకాయ, అల్లం, పుదీనా, మిఠాయి, చూయింగ్ గమ్ మొదలైన వాటిని మీ దగ్గర ఉంచుకోండి. వాంతులు వస్తున్నాయని అనిపించినప్పుడల్లా వాటిని తీసుకోండి. ప్రయాణంలో కాస్త ఇబ్బందిగా ఉంటే కిటికీ తెరిచి స్వచ్ఛమైన గాలికి సేద తీరండి.

Why Do We Vomit While Traveling – ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు ఎందుకు వస్తాయి?

Motion sickness remedies for travel
Preventing vomiting during trips
Travel sickness prevention techniques
Avoiding motion sickness on journeys
Preventing vomiting on long journeys

Q: What causes vomiting while traveling?
A: Vomiting while traveling can be caused by motion sickness, which occurs when there is a disconnect between what your eyes see and what your inner ear senses in terms of motion.

Q: How can I prevent motion sickness during travel?
A: You can prevent motion sickness by choosing a seat where you’ll experience the least motion, such as over the wings in an airplane or in the front seat of a car. Additionally, focusing on a fixed point in the distance, avoiding heavy meals before travel, and using over-the-counter motion sickness medications can help.

Q: Are there any natural remedies for preventing vomiting while traveling?
A: Yes, natural remedies such as ginger, acupressure wristbands, and peppermint can help alleviate nausea and prevent vomiting while traveling.

Q: What foods should I avoid before traveling to prevent vomiting?
A: It’s best to avoid heavy, greasy, or spicy foods before traveling, as they can exacerbate nausea and increase the likelihood of vomiting. Stick to light, bland foods and stay hydrated.

Q: Can I take medication to prevent vomiting while traveling?
A: Yes, there are several over-the-counter and prescription medications available for preventing motion sickness and vomiting while traveling. Consult with your healthcare provider to determine the best option for you.

Q: Are there any techniques for managing anxiety-induced vomiting during travel?
A: Deep breathing exercises, mindfulness techniques, and distraction methods such as listening to music or audiobooks can help manage anxiety-induced vomiting during travel.

Q: Is it safe to travel while pregnant if I’m prone to vomiting?
A: Traveling while pregnant can exacerbate nausea and vomiting for some women. It’s important to consult with your healthcare provider before traveling and take necessary precautions, such as staying hydrated, eating small, frequent meals, and taking breaks to rest.

Q: What should I do if I feel nauseous while traveling?
A: If you feel nauseous while traveling, try to focus on a fixed point, take deep breaths, and avoid sudden movements. If possible, open a window for fresh air or take a break to walk around and stretch. If nausea persists, consider using over-the-counter medications or natural remedies.

థైరాయిడ్ ఉన్నవారు అసలు తినకూడని పదార్ధాలు-Health Tips

Like and Share
+1
2
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading