Menu Close

How To Control Diabetes – షుగర్‌ అదుపులో ఉండాలంటే ఏం చేయాలి – Control Tips

Type 2 షుగర్ ని నీయంత్రించేందుకు నాలుగు రకాల పద్ధతులను నిర్దేశించారు. ఈ నాలుగు పద్దతులను ద్వారా ఈ షుగర్ వ్యాదిని గణనీయంగా తగ్గించవచ్చు.

How To ContrHow To Control Diabetes - షుగర్‌ అదుపులో ఉండాలంటే ఏం చేయాలి - Control Tips 2
  1. జీవన శైలిలో మార్పులు – 25%
  2. వ్యాయామము – 25%
  3. ఒత్తిడి లేని ప్రశాంత మైన జీవితము – 25%
  4. మెడికేషన్ – 25%
How-To-Control-Diabetes-షుగర్‌-అదుపులో-ఉండాలంటే-ఏం-చేయాలి-Control-Tips-5

1. జీవన శైలిలో మార్పులు

  • మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎక్కువగా తినండి
  • పండ్లు, కూరగాయలు తృణధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి
  • లీన్ ప్రోటీన్ అయిన చికెన్, చేపలు బీన్స్ వంటి లీన్ ప్రోటీన్ మూలాలను తినండి
  • ఆహారాన్ని తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినండి
  • తగినంత నిద్ర రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు పొందండి.
  • ధూమపానం చేయవద్దు.
  • మద్యం త్రాగవద్దు
  • శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తెల్ల బియ్యం, మైదా లాంటి వాటిని పరిమితం చేయండి.
  • మీ ఆహారంలో ఆరోగ్యకరమైన నట్స్ అండ్ సీడ్స్ ను చేర్చుకొండి
  • చక్కెర పానీయాలకు బదులుగా నీరు త్రాగాలి.
  • సూర్యరశ్మి మరియు, ఆహారం నుండి తగినంత విటమిన్ డి పొందండి
  • దాల్చిన చెక్క, పసుపు అల్లం వంటి సుగంధ ద్రవ్యాలు ఆహారంలో తీసుకొండి
International Yoga Day Best Telugu Quotes | Yoga Day Wishes in Telugu | Yoga Day Greetings in Telugu

2. వ్యాయామం

  • వారంలో ఐదు రోజులు కనీసం 30 నిమిషాల మితమైన-తీవ్రతతో కూడిన వ్యాయామాన్ని చేయండి
  • ఆరోగ్యకరమైన బరువును నిర్వహించండి.
  • నడక వంటి మితమైన వ్యాయామంతో ప్రారంభించి దాని తీవ్రతను వ్యవధిని క్రమంగా పెంచండి
  • వారానికి కనీసం 150 నిమిషాలు… రోజుకు 30 నిముషాల చొప్పున ఐదు రోజులు నడవండి
  • వ్యాయామం లేకుండా వరుసగా రెండు రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు
  • ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి వెయిట్ లిఫ్టింగ్ వంటి resistance training చేయండి
  • Joint exercises stretching exercises ఉపయోగకరం
  • రోజుకు మూడు సార్లు 10 నిమిషాల తక్కువ వ్యాయామ సెషన్‌లను అనుగురించండి .
  • వ్యాయామానికి ముందు, మధ్యలో తర్వాత నీరు త్రాగండి.
  • శ్రమైక జీవితం మదుమేహానికి మంచి నివారణ ఉపాయం.
How To ContrHow To Control Diabetes - షుగర్‌ అదుపులో ఉండాలంటే ఏం చేయాలి - Control Tips 2

3.బత్తిడి లేని ప్రశాంతమైన జీవితం

  • ఒత్తిడిని తగ్గించడం: ఒత్తిడి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది, Deep breathing, ధ్యానం యోగా ద్వారా ఒత్తిడిని తగ్గించు కోవచ్చు
  • స్వీయ-కరుణ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  • ఇష్టమయిన పనులను చేస్తూ, సామాజిక బంధాలను పెంచుకుంటూ ప్రేమైక జీవితాన్ని ఆనందించాలి
  • రోజువారీ క్రమబద్ద దినచర్యను ఏర్పరచుకోవడం వల్ల మధుమేహం ఉన్న వ్యక్తులు ప్రశాంతంగా ఉంటారు
How To Control Diabetes - షుగర్‌ అదుపులో ఉండాలంటే ఏం చేయాలి - Control Tips 4

4. మెడికేషన్

  • రెగ్యులర్ చెకప్‌లను చేయించు కొండి
  • మీ రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలు మధుమేహ ప్రమాదాన్ని పెంచును.manage చేసుకొండి.
  • సంభందిత diabetalogist ద్వారా meditation పొందండి
How To Control Diabetes - షుగర్‌ అదుపులో ఉండాలంటే ఏం చేయాలి - Control Tips 4

ఓపికగా మరియు పట్టుదలతో జీవిన శైలి, వ్యాయామం, ప్రశాంత జీవితం, medication ద్వారా టైప్ 2 షుగర్ ను నియంత్రించుకోవచ్చు.

telugu diabetes control tips
manage diabetes in telugu
natural ways to control diabetes in telugu
telugu recipes for diabetics

yoga for diabetes control in telugu
diabetic diet chart in telugu (in case “diabetic diet” is too competitive)
telugu diabetic foot care tips
how to lower blood sugar levels in telugu

గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల నుండి సేకరించ బడినది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు. వీటిని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.

Like and Share
+1
2
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images