Menu Close

116 Heart Touching Love Quotes in Telugu – లవ్ కోట్స్

116 Heart Touching Love Quotes in Telugu – లవ్ కోట్స్

సూర్యుని వెలుగు కంటే నీ నవ్వులోని వెలుగే
నా జీవితాన్ని ప్రకాశవంతంగా మార్చేస్తుంది.

నువ్వు లేని స్వర్గం కన్నా నువ్వుండే
నరకం నాకు వంద రెట్లు హాయినిస్తుంది.

Love Quotes in Telugu

మర్చిపోవడం అంటే
కనపడని కన్నీటిని దాస్తు
నవ్వుతున్నటు నటిస్తూ బ్రతకడమే.

నాకు ఏ స్వర్గసుఖాలు అక్కర్లేదు.
నేను ఊహల్లో విహరించాల్సిన అవసరమూ లేదు.
ఎందుకంటే.. నాకు తోడుగా నువ్వు ఉన్నావు.

మనిద్దరం ఒకేచోట ఉన్నప్పుడు
గంటలు నిమిషాలుగా మారిపోతాయి.
దూరంగా ఉన్నప్పుడు
నిమిషాలు గంటలుగా గడుస్తాయి.

Love Quotes in Telugu

ప్రతి ఉదయం నిద్రలేవగానే
నాకొచ్చే మొదటి ఆలోచన నువ్వే.

పట్టు పరుపుపై నిద్రపోవడం కన్నా
నీ భుజంపై తలవాల్చి నిద్రపోవడమే నాకు ఇష్టం.

నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
అంటే దానర్థం నీ రూపాన్ని ప్రేమిస్తున్నానని కాదు.
నీ మనసును, నీ గుణాన్ని, నీ అలవాట్లను,
నీ లోపాలను అన్నింటినీ ప్రేమిస్తున్నాను.

Telugu Love Quotes Images

ఎందుకో తెలియదు కానీ, నిన్ను చుసిన
ప్రతీ సారి మళ్లీ ప్రేమలో పడుతున్నాను.

భరించలేని బాధనైనా,
పట్టరాని సంతోషాన్నయినా
ఇచ్చేది మనం ప్రేమించేవారే.

కళ్ళకు నచ్చే వారిని కనులు
మూసి తెరిచేలోపు మరిచి పోవచ్చు,
కానీ మనసుకు నచ్చిన వారిని
మరణం వరకు మరిచి పోలేము.

Love Quotes in Telugu

వందేళ్లు ఒంటరిగా బతికే కంటే..
ఒక్క రోజు నీతో కలసి బతికితే చాలు

ఒక్కసారి నా కళ్లారా నిన్ను చూస్తే చాలు
నా భవిష్యత్తు ఎంతో అందంగా కనిపిస్తోంది.

నాకు వంద హృదయాలున్నా సరే
నీపై నాకున్న ప్రేమను అవి మోయలేవు.

నేను నీ గురించి ఆలోచించటం ఆపగలిగేది
కేవలం నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్లగలిగిన రోజే.

శరీరానికి మాత్రమే గాయమవుతుందని తెలుసు,
హృదయం కూడా గాయపడుతుందని
నీ వల్లే నాకు తెలిసింది.

Love Quotes in Telugu

ఇప్పటికి నేను కొన్ని వేల సార్లు ప్రేమలో పడ్డా.
అన్ని సార్లూ నీతోనే ప్రేమలో
పడటం విచిత్రంగా అనిపిస్తోంది.

నిన్ను చూడకుండా కొన్ని గంటలు ఉండగలనేమో,
నీతో మాట్లాడకుండా కొన్ని రోజులు ఉండగలనేమో,
నిన్ను తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను.

మైళ్ళ దూరాన్ని మన మధ్య
ఉంచగలవేమో మన మనసుల మధ్య కాదు.

జీవిత కాలం అంటే ఎవరికయినా
జనన మరణాల మధ్య ఉండే కాలం,
నాకు మాత్రం నీతో గడిపే కాలం.

116 Heart Touching Love Quotes in Telugu – లవ్ కోట్స్

Like and Share
+1
2
+1
7
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading