ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
కళ్ళు ఎర్రగా గోళ్లు నల్లగా
ఒళ్ళు సల్లగా సావు మెల్లగా
ఆకలి ఆగక ఊగే నాలుక
తనివి తీరగా నిన్ను కోరుకుతా
కోరుకు కొరుకు కొరుకు కొరుకు
నరుకుతున్న కోరుకుతా
ఉరుకు ఉరుకు ఉరుకు ఉరుకు
దొరికే వరకు ఉరుకుతా
కోరుకు కొరుకు కొరుకు కొరుకు
నరుకుతున్న కోరుకుతా
ఉరుకు ఉరుకు ఉరుకు ఉరుకు
దొరికే వరకు ఉరుకుతా
మనిషి కరిచెనె మెదడు దొబ్బేనే
జాంబిరెడ్డి… జాంబిరెడ్డి…
మరిగే దేహమే రక్త దాహమే
వావి వరుస లేనే లేదు
వాసనొస్తే వల్లకాదు
జాంబిరెడ్డి… జాంబిరెడ్డి…
రాత్రి పగలు తేడలేదు
ఊరు వాడ వల్లకాడు
జాంబిరెడ్డి… జాంబిరెడ్డి…
నన్ను పొడిచిన నొప్పి లేదులే
కాళ్ళు నరికినా అడుగు ఆగదే
పిచ్చి కుక్కలా నిన్ను తరుముతా
నరుల జాతినే రూపుమాపుతా
ఉరుకు ఉరుకు ఉరుకు ఉరుకు ఉరుకు
జాంబిరెడ్డి… జాంబిరెడ్డి…
కొరుకు కొరుకు కొరుకు కొరుకు కొరుకు
జాంబిరెడ్డి… జాంబిరెడ్డి…
తొడలు కొట్టే వీరులైన
మెదడు కోరుకుతాను నేను
జాంబిరెడ్డి... జాంబిరెడ్డి…
కలి కాలమందు నేనే రాజు
కాల యముడు మొగుడు నేను
జాంబిరెడ్డి… జాంబిరెడ్డి…
Song Details:
Movie: Zombie Reddy
Song: Theme Song
Lyrics: Mama Sing
Music: Mark K Robin
Singer: Mama Sing
Music Label: Aditya Music.