ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఇంట్లోనే ఉండమంటే ఉరుకుంటమ
రోడ్లన్నీ కాలిగుంటే రాక ఉంటమా
ఎవడెన్ని చెప్తా ఉన్న మేము వింటమా
మా వీపు పగిలే వరకు మానుకుంటమా
వడియాలు ఆరపెట్టి వాడలంతా ఉంటాం
మా బ్రాండు ఉప్పు కోసం ఊర్లు తిరుగుతుంటాం
మా చింతచెట్టు కింద పేకాలాడుతుంటాం
ఇవన్నీ చేసి కూడా పాట పాడుకుంటాం
గో కరోనా గో కరోనా గో గో
గో కరోనా గో కరోనా గో గో
గో కరోనా గో కరోనా గో గో
గో కరోనా గో కరోనా గో గో
గో కరోనా గో కరోనా గో గో
గో కరోనా గో కరోనా గో గో
ఏ రోగం అయితే ఏంది మనకందికదా బ్లీచింగ్ పౌడర్
ఈ వైరస్ పీకేదేంది మా జేబు నిండ పారాసిటమాల్
మా రాష్ట్ర బడ్జెట్ అంత వైన్ షాపులో ఉంది
కాబట్టే మందు కొరకు రోడ్డు మీద మంది
ఇదేమి అయినా గానీ మత్తు వదలమంది
లాక్ డౌన్ పెడితే ఏంది ఉచ్చ ఆగదండీ
తై తక్క తక్కతయ్… తై తక్క తక్కతయ్
తై తక్క తక్కతయ్… తై తక్క తక్కతయ్
ఆన్లైన్లో పాఠాలు అంటాం బాక్గ్రౌండ్లో పాటలు వింటాం
సిక్స్ ప్యాక్ కలలే కంటూ ఎప్పుడు చుసిన తింటా పంటాం
సరికొత్త వంటలు చూస్తాం మంటెట్టి పెంటే చేస్తాం
ఇన్స్టంట్ నూడుల్స్ చేసి ఇన్ స్టాలో బిల్డప్ ఇస్తం
మ్యాచింగు మాస్కులు వేస్తాం మారునిమిషం జేబులు కాస్తాం
దగ్గొచ్చిన తుమ్మొచ్చిన పూలతో డాక్టర్ పూజలు చేస్తాం
సరుకులపై సర్ఫ్ ఏసేస్తాం శానిటైజర్ స్నానం చేస్తాం
సెక్రెటుగా పార్టీ పెట్టి హత్తుకు పోతాం హత్తుకు పోతాం
తై తక్క తక్కతయ్… ఎత్తుక పోతాం తై తక్క తక్కతయ్ ఎత్తుక పోతాం ఎత్తుక పోతాం
తై తక్క తక్కతయ్ ఎత్తుక పోతాం… తై తక్క తక్కతయ్ ఎత్తుక పోతాం
హే చప్పట్లు కొట్టమంటే పీఎం హే పళ్లెంతో చావు డప్పులెత్తం
హే చీకట్లో పెట్టమంటే దీపం హె అడ్వాన్స్ దీపవలె చేస్తాం
ఇల్లే హెల్ అయిపాయె అయిపాయ్
వల్లే గుల్లయి పాయె అయిపాయ్
పెళ్లే లొల్లాయిపాయె అయిపాయ్
అయినాగానీ పిల్లే తల్లయిపాయె
గో కరోనా గో కరోనా గో గో
గో కరోనా గో కరోనా గో గో
గో కరోనా గో కరోనా గో గో
గో కరోనా గో కరోనా గో గో
గో కరోనా గో కరోనా గో గో
గో కరోనా గో కరోనా గో గో అయిపాయ్
Song Details:
Movie: Zombie Reddy
Song: Go Corona
Lyrics: Mama Sing
Music: A Mark K Robin
Singers: Mama sing, Anudeep, Sri Krishna
Music label: Aditya Music.