Menu Close

Nuvvevare Song Lyrics In Telugu and English – నువ్వెవరే – Rahul Sipligunj, Ashu Reddy

Nuvvevare Song Lyrics In Telugu and English – నువ్వెవరే – Rahul Sipligunj, Ashu Reddy

ఒక్క గడియ నిన్ను చూడకుంటే ఊపిరాడదే
నువ్వెవరే,ఏ ఏ ఏ… నువ్వెవరే
ఏదో తీరని గాయం నీవే
నాలో నేలేని ప్రాణంగావే

ఈ దారిలో ఇలా వదిలేసి వెళ్ళకే
ఈ ప్రేమనే తెంచి వెళ్ళకే
నా వెంటరా ఇలా కాదంటూ వెళ్ళకే
నిదరన్నదే రాదు కళ్ళకే

గుండెలో ఇలా గురుతు చెరగదే
ప్రాణమే ఇలా నిన్ను మరవదే
దరి చేరగా ఇలా… దూరాలు ఎందుకే
తెరవేయకే అలా… కోపాలు దేనికే
కాలమన్న కంటికి కన్నీరు రాదులే
హృదయమే లేదులే ఊపిరాగిపోదులే

ఈ దారిలో ఇలా వదిలేసి వెళ్ళకే
ఈ ప్రేమనే తెంచి వెళ్ళకే
నా వెంటరా ఇలా కాదంటూ వెళ్ళకే
నిదరన్నదే రాదు కళ్ళకే

ఏదో తీరని గాయం నీవే
నాలో నేలేని ప్రాణంగావే.. ..

Nuvvevare Song Lyrics In English – నువ్వెవరే – Rahul Sipligunj, Ashu Reddy

Okka Gadiya Ninnu Choodakunte Oopiraadadhe
Nuvvevare, Ye Ye Ye… Nuvvevare Ye Ye
Edho Teerani Gaayam Neeve
Naalo Ne Leni Praanam Gaave

Ee Dhaarilo Ilaa Vadhilesi Vellake
Ee Premane Thenchi Vellake
Naa Ventaraa Ilaa Kaadhantu Vellake
Nidharannadhe Raadhu Kallake

Gundelo Ilaa Guruthu Cheragadhe
Praaname Ilaa Ninnu Maravadhe
Dhari Cheragaa Ilaa… Dhooraalu Endhuke
Teraveyake Alaa Kopaalu Denike
Kaalamanna Kantiki Kanneeru Raadhule
Hrudhayame Ledhule Oopiraagipodhule

Ee Dhaarilo Ilaa Vadhilesi Vellake
Ee Premane Thenchi Vellake
Naa Ventaraa Ilaa Kaadhantu Vellake
Nidharannadhe Raadhu Kallake

Edho Teerani Gaayam Neeve
Naalo Ne Leni Praanam Gaave.. ..

Nuvvevare Song Lyrics In Telugu and English – నువ్వెవరే – Rahul Sipligunj, Ashu Reddy

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading