యో బేబి నువ్వు దేవామృతం… బేబి నువ్వు పంచామృతం
బేబి నువ్వు పూలనందనం…
యో బేబి నువ్వు దీపావళి… బేబి నువ్వు అనార్కలి
బేబి నువ్వు వెన్నెల జాబిలి…
అమ్మమ్మో ఆ పాదం సోకితే భూమే బంగారం
అబ్బబ్బో చెలి చెయ్యేపడితే నీరే సారాయే
అయ్యోయ్యో తనుతాకితే ఎండౌతాదో నా దేహం
యో బేబి నువ్వు దేవామృతం… బేబి నువ్వు పంచామృతం
బేబి నువ్వు పూలనందనం…
ఈ చిలకే పలికే పలుకే… రామచిలకే నేర్చే కులుకు
తనకాలి ముద్దు కొరకేవిల చేపలన్నీ ఉరుకు
ఆయ్ కంచిపట్టు చీరే కన్నె కుచ్చీళ్ళనే కోరు
సోకు నాగమల్లి పువ్వే ఆమె బాసలకే తుళ్ళు
పిల్లే పతంగిలా పైటని ఎగరేయ్యంగా
చచ్చినోళ్ళంతా మళ్ళా బతికి వచ్చారుగా
ప్రేమను పూజారిలా కలలు పూజలు చేయంగా
గుండెనే ఉయ్యాల ఊపి తల తెరపిందిరా
అమ్మమ్మో… ఆ పాదం సోకితే భూమే బంగారం
అబ్బబ్బో… చెలి చెయ్యేపడితే నీరే సారాయే
అయ్యోయ్యో… తనుతాకితే ఎండౌతాదో నా దేహం
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.