Menu Close

Mayya Mayya Song Lyrics In Telugu

నువ్వు నీలి సముద్రంలే… నువ్వు నీలి సముద్రంలే
నీ తీరపుటంచును నేనే… నీ తీరపుటంచును నేనే
రావా దాగక, ఎన్నాళ్ళని వేగను

ఈ వెన్నెల రాత్రికీ… ఆ చంద్రుని వేడికీ
కావాలా కౌగిలీ… నీదేలే ఈ చెలీ
ఈ వెన్నెల రాత్రికీ… ఆ చంద్రుని వేడికీ
కావాలా కౌగిలీ… నీదేలే ఈ చెలీ
ఈ మేఘపు నౌకలపై… ఎద మోసుకు పోతుంటే
నువ్వాగీ ఆగీ వెళితే… దరి చేరదు హాయి

మయ్యా మయ్యా…
గులాబీ తారలు… తుంచి కవ్వించి
మయ్యా మయ్యా…
ఈ తపనల తనువుల… రెప రెప విన్నావంటే
మయ్యా మయ్యా…
గులాబీ తారలు… తుంచి కవ్వించి
మయ్యా మయ్యా…
ఈ తపనల తనువుల… రెప రెప విన్నావంటే, ఏ ఏఏ

నిదరన్నది లేని సముద్రం
తన ఒడ్డుని తాకే సమయం
లహరించదా అది మత్తుగా
ముద్దాడక తప్పదు జాబిలికైన

నా హృదయంలో
రేగే ఈ ప్రేమావేశంలో
కలబడి నిలబడి
నీ జతకి తపించే
రాత్రి షరత్తులు పరిచేశా

మాయా మాయా మాయా
తీసేయ్ నీలో… రేగే సెగా
మాయా మాయా మాయా
చూసేయ్ నీ చుట్టూ… ముసిరే పొగ
ధీమూ దిమ్మూ అన్నీ దిగా
మూసేయ్ నీ కళ్ళే… చేస్తాయ్ దగా

మై మై మయ్యా…
అలే ఎహే ఎహే… ఎహే ఎహే
మై మై మయ్యా…
అలే ఎహే ఎహే… ఎహే ఎహే

ఈ వెన్నెల రాత్రికీ… ఆ చంద్రుని వేడికీ
కావాలా కౌగిలీ… నీదేలే ఈ చెలీ
ఈ మేఘపు నౌకలపై… ఎద మోసుకు పోతుంటే
నువ్వాగీ ఆగీ వెళితే… దరి చేరదు హాయి

మయ్యా మయ్యా
ఎలేలీ ఆయా లే లీ ఆయా లే
మయ్యా మయ్యా
ఎ లేలీ ఆయా లేలీ ఆయా ఏలీ లే
మయ్యా మయ్యా
అలే ఎహే ఎహే ఎహే ఎహే
మయ్యా మయ్యా
అలే ఎహే ఎహే ఎహే ఎహే

వలీడా…ఆఆ అ…ఆఆ ఆహ హా… ఏష్టా
అరె వలిడ వలిడ మర
వలిడ వలిడ మర
అరె వలిడ వలిడ మర
వలిడ వలిడ మరి

జర్మర్ జర్మర్ బర్సే
జర్మర్ జర్మర్ బర్సే మేహులో
మయ్యా మయ్యా … యె వోల, యె వోల
జర్మర్ జర్మర్ బర్సే
జర్మర్ జర్మర్ బర్సే మేహులో
మయ్యా మయ్యా

హెజీరే హేజీరే హే జీరే
హేజీరే హేజీరే హే
హెజీరే హేజీరే హే జీరే
హేజీరే హేజీరే హే
మయ్యా మయ్యా
హెజీరే హే… ఏ ఏ ఏ
మయ్యా మయ్యా
హేజీరే హేజీరే ఏఏ
యయయయాయ్యా

హెజి హెజిరే హెజిరే
హెజి హెజిరే హెజిరే
హెజి హెజిరే హెజిజీరే
హెజి హెజిరే హెజిరే
హెజి హెజిరే హెజిరే
హెజి హెజిరే హెజిజీరే

జర్మర్ బర్సే జర్మర్ బర్సే
జర్మర్ బర్సే మేహులో
జర్మర్ బర్సే జర్మర్ బర్సే
జర్మర్ బర్సే మేహులో
జర్మర్ బర్సే జర్మర్ బర్సే
జర్మర్ బర్సే మేహులో

వలీడా…ఆఆ అ… ఆఆ ఆహ హా… ఎలెవెకెట్
మై మై మయ్యా… మై మై మయ్యా… హ్హహ్హ

మయ్యా మయ్యా
ఎలే ల్యెలే ల్యెలే ల్యెలే
మయ్యా మయ్యా
హ ఎలేలీయా యా… హబీ బీ
మయ్యా మయ్యా…
హా యలేలీ..ఆయా బీ ఈఈ ఈ ఈఈ

Like and Share
+1
16
+1
21
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading