కరుకు చూపు కుర్రోడ… నాతో కడ వరకు వస్తావామల్లె పువ్వు మనసోడ… నాకే ముద్దుల ముడి వేస్తావాకాలాన్నే మన్నవనే… హ హకౌగిలినే విడువనని… హ హ హనీ…
నేల మీద… ఓ ఓ దేవతలై… దేవతలైచిరునవ్వులతో మమ్ము దీవించండి (దీవించండి)…నింగిలోన… నింగిలోన కోటి తారకలై…కొత్త కాంతులతో… మాలో జీవించండి మకరందంలో లేని… ఆ మాధుర్యం అంతామన…
యో బేబి నువ్వు దేవామృతం… బేబి నువ్వు పంచామృతంబేబి నువ్వు పూలనందనం…యో బేబి నువ్వు దీపావళి… బేబి నువ్వు అనార్కలిబేబి నువ్వు వెన్నెల జాబిలి…అమ్మమ్మో ఆ పాదం…
నిన్నేనా నేను చూస్తోంది… నిన్నేనానువ్వేనా నువ్వులా ఉన్న… ఎవరోనాకోపంలో నిప్పుల కొండలా… రూపంలో చుక్కల దండలానవ్వుల్లో చిలకమ్మలా… చిన్నారుల చేతికి బొమ్మలాఇంతకీ నువ్వొకడివా వందవా… ఎంతకీ నువ్వెవరికీ…