ఓ రంగుల చిలక… చూడే నీ ఎనకఅలుపంటూ లేనీ… పిల్లడి నడకఓ బంగారు తళుక… చుట్టూ ఈ కలకాఎక్కడికే ఆ అడుగుల చప్పుడు వినకా ఓ సారిటుచూడే……
మౌనమా ఓ మౌనమా… మాట లేదుగాపాదమా ఓ పాదమా… బాట లేదుగాతొలి ప్రేమలో నీ ఆటలో… గెలిచావు నీవు హాయిగాఆ ప్రేమ లేని చోటులో… నిలిచావు నేడు…
కరుకు చూపు కుర్రోడ… నాతో కడ వరకు వస్తావామల్లె పువ్వు మనసోడ… నాకే ముద్దుల ముడి వేస్తావాకాలాన్నే మన్నవనే… హ హకౌగిలినే విడువనని… హ హ హనీ…
పరవశమే…! పరవశమే…!ప్రతి నిమిషం… ప్రియ మధుమాసమేపరవశమే…! పరవశమే…!ప్రతి నిమిషం… ప్రియ మధుమాసమే ఆ హా అంటోంది… నా సంబరంఒడిలో వాలింది… నీలాంబరంమనసే పసి పావురం… వలపే తన…
కన్నుల్లో ఉన్నావు… నా కంటి పాపవైగుండెల్లో నిండావు… నా గుండె సవ్వడైనీ ఊహ నాకు ఊపిరై… నాలోకి చేరుకున్నదినీ పేరు ప్రాణనాడి అయినది… ఓఓ ఓఓ ఓకన్నుల్లో…
రావమ్మా సుహాసినీ… రావమ్మా సుభాషిణీరావమ్మా సులోచనీ… రావమ్మా సౌధమినీదివిలో బంగరు బాలమణి… దిగిరా మబ్బుల మేనాలనితొణికే సొగసులు చూడాలని…అరవిచ్చిన కన్నుల వన్నెల వెన్నెల పున్నమి గనులవన్నీ అతిలోక సుందరి…
తేరి మేరి మేరి తేరీ మేరీప్రేమ్ కహాని హై మస్త్ మస్త్నువ్వేలే నా జీవితం… సోగకల్ల సోయగంతాగుతుంటె మనసుని౦డ… ఇష్క్ ఇష్క్, హోయ్ చిరునామా తన చిరునామా……
హేయ్.. కాటుకేట్టిన కాళ్ళని జూస్తేకైటు లాగా ఎగిరేను మనసేఅయ్య బాబోయ్…! ఇంతంధంగా ఎట్టా పుట్టవేచేతి గాజులు సవ్వడి చేస్తే… చేప లాగా తుల్లెను వయసేతస్సదియ్య…! గుండెళ్ళోన మంటే…