నాన్న… నన్నెప్పుడూ వెంటాడే ఎమోషన్… నవ్వు లేకుండా నాన్న మొహం ఎలా ఉంటుందో నాకిప్పటి వరకు తెలియదు. ఏ కష్టం ఎదురొచ్చినా… కన్నీళ్లు ఎదిరించినా..ఆనందం అనే ఉయ్యాలలో…
కాంపౌండ్ వాలెక్కి ఫోను మాట్లాడుతుంటే… చైనా వాలెక్కి మూను తాకినట్టుందే…మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే… మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సేల్ఫీ దిగినట్టుందే… ఇట్స్ ఏ క్రేజీ…