Menu Close

బిగ్గెస్ట్ ఆఫర్ అమెజాన్ లో స్మార్ట్ వాచ్ జస్ట్ 999👇

Buy Now

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Chirunama Thana Chirunama Song Lyrics In Telugu – Ekkadiki Pothavu Chinnavada

తేరి మేరి మేరి తేరీ మేరీ
ప్రేమ్ కహాని హై మస్త్ మస్త్
నువ్వేలే నా జీవితం… సోగకల్ల సోయగం
తాగుతుంటె మనసుని౦డ… ఇష్క్ ఇష్క్, హోయ్

చిరునామా తన చిరునామా… మరచిపోయనే హో
చిరునవ్వే తన చిరునవ్వే… విడిచి వెళ్ళెనే హో హో
సీతకోకచిలుక అలక… నీ రంగులన్నీ దాచకే చాలిక
మెరుపు లాగ మాయమే అవక… ఆ మేలి ముసుగు తీసి కాస్త
వెలుగు చూపు బాలిక
మబ్బుల చాటునున్న చందమామ బయటకే… వచ్చే దెన్నడో, హో హో
గీతల్లోకింక రాని… అందమైన బొమ్మని చూసేదేప్పుడో

ఖుదానే తుజే మేరే లియే… పరి బనా కె దియా
ప్యారి కీ తేరి ధోన్ మే ఖో గయా మిట్ గయ
ఉసి కె నాశ మె మౌలా
మ ప ని సా ని సా మ ప ని ని ప ని
మ ప ని సా సా ని ని ని సా ని సా సా
రి రి గ గ ప మా

కన్నే కాశ్మీరం నువ్వో… వన్నె వసంతం నువ్వో
ఏమో నా తీరం నువ్వో తేలేదెలా
రోజు బజారుల్లోన లేని సరికొత్త జోరే
సరదాలు పంచుతుంది నీ వల్లేగ వెన్నెల
ఎదురుపడిన ప్రతి పడుచు పరిమళం
నీదో కాదో తేలే దాకా మనసు విస్మయం
కొంచెం భాద కొంచెం చేదు… కొంచెం తీపి కొంచెం గాయం
అమ్మో ఈ ప్రేమలోన… జారింది ప్రాయం
చిరునామా తన చిరునామా… మరిచిపోయనే హో
చిరునవ్వే తన చిరునవ్వే… విడిచి వెళ్ళెనే

సూఫీయాన సూఫీయాన
కాళీ పిలి మేర దిల్ నే చలిరే
హాయ్ అల్లా క్యా బతావ్… లేచలి లేచలి
మేరె రూహ్ చలి ఓ…

ఊహాంటె అర్ధం అంటే… ఊహించలేని నేను
నీ ఊహాల్లోన మునిగిపోయానిల
గాల్లోనా తేలడాన్ని ఇన్నాళ్లు తప్పుబట్టి
ఈవేళ నేలపైన వేలు కూడా లేదల
నువ్వు లేని దరి ఉహకందకుందిలే
నువ్వు పీల్చే గాలి నాకు ఊపిరయ్యనే
ఊహాలగా గాలిలాగా… కానరాని నిన్ను నేను
గాలి ఊహాళ్ల మరి గాలిస్తున్నానే
మబ్బుల చాటునున్న చందమామ
బయటకే వచ్చేదెన్నడో హో
గీతల్లోకింక రాని అందమైన బొమ్మనే చూసేదేప్పుడో

Like and Share
+1
6
+1
0
+1
11
+1
1
+1
1

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks