ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Love Cheyyaala Oddhaa Song Lyrics In Telugu – Kumari 21F – లవ్ చెయ్యాల ఒద్దా లిరిక్స్
హే బార్ కెల్తుంది… బీర్ కొడ్తుంది
పబ్బు కెల్తుంది… డాన్సు చేస్తుంది
లవ్ చెయ్యాల ఒద్దా… లవ్ చెయ్యాల ఒద్దా
లవ్ చెయ్యాల ఒద్దా… లవ్ చెయ్యాల ఒద్దా
షార్ట్ లేస్తుంది… హాట్టుగుంటుంది
దమ్ము కొడ్తుంది… చూయింగ్ గమ్ వేస్తుంది
లవ్ చెయ్యాల ఒద్దా… లవ్ చెయ్యాల ఒద్దా
లవ్ చెయ్యాల ఒద్దా… లవ్ చెయ్యాల ఒద్దా
హే… వాట్సప్ లో … 8’O క్లాక్ కి గుడ్ నైట్ అంది
కాని లాస్ట్ సీను… టుడే 12:30 ఉంది
సాటర్డే నైటు… పార్టీ కి రమ్మంది
ప్రతి ఒక్కడికి హాయ్ చెప్పి హగ్గిస్తుంది…
లవ్ చెయ్యాల ఒద్దా… లవ్ చెయ్యాల ఒద్దా
లవ్ చెయ్యాల ఒద్దా… లవ్ చెయ్యాల ఒద్దా
యో బాయ్ టెల్ మీ… లవ్ చెయ్యాల ఒద్దా
ఎవ్రీబడీ సే నౌ… లవ్ చెయ్యాల ఒద్దా
కమాన్..కమాన్..కమాన్.. ఫుట్ యువర్ హాండ్స్ అప్
లవ్ చెయ్యాల ఒద్దా…
షెకి..షెకి..షెకి.. షేక్ ఇట్ నౌ… లవ్ చెయ్యాల ఒద్దా
హే లాంగ్ డ్రైవ్… అంటే లైక్ అంటుంది
ఎవడి బైకైనా మగాడిలా కూర్చుంటుంది
లవ్ చెయ్యాల ఒద్దా… లవ్ చెయ్యాల ఒద్దా
లవ్ చెయ్యాల ఒద్దా… లవ్ చెయ్యాల ఒద్దా
మిడ్నైటు దాటాక… ఇంటికొస్తుంది
డ్రాప్ చేసిందెవడంటే… ఫ్రెండ్ అంటుంది
లవ్ చెయ్యాల ఒద్దా… లవ్ చెయ్యాల ఒద్దా
లవ్ చెయ్యాల ఒద్దా… లవ్ చెయ్యాల ఒద్దా
ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ లిస్టు 5k ఉందే…
ఆ లిస్టులోన ఒక్కత్తైనా… అమ్మాయి లేకుంది
గంటకొక్క సేల్ఫీ అప్లోడ్ చేస్తుందే…
కామెంట్ పెట్టిన ప్రతోడికి… స్మైలే ఇస్తుంది
లవ్ చెయ్యాల ఒద్దా… లవ్ చెయ్యాల ఒద్దా
లవ్ చెయ్యాల ఒద్దా… లవ్ చెయ్యాల ఒద్దా
ఫ్రీడమ్ అంటుంది… ఫ్రీగా ఉంటుంది
ఫోనేమో ఆల్వేస్… బిజీగా ఉంటుంది
లవ్ చెయ్యాల ఒద్దా… లవ్ చెయ్యాల ఒద్దా
లవ్ చెయ్యాల ఒద్దా… లవ్ చెయ్యాల ఒద్దా
గుండెల్లో నేనే… ఉన్నానటుంది
కానీ ఎఫ్బీ లో ప్రొఫైల్ పిక్… బన్నీదుంటుంది
లవ్ చెయ్యాల ఒద్దా… లవ్ చెయ్యాల ఒద్దా
లవ్ చెయ్యాల ఒద్దా… లవ్ చెయ్యాల ఒద్దా.. ..
Love Cheyyaala Oddhaa Song Lyrics In Telugu – Kumari 21F – లవ్ చెయ్యాల ఒద్దా లిరిక్స్