Menu Close

Poolane Kunukeyamantaa Song Lyrics In Telugu – I-Manoharudu

పూలనే కునుకేయమంటా… తనువచ్చెనంటా
తనువచ్చెనంటా… ఆ ఆ

పూలనే కునుకేయమంటా… తనువచ్చెనంటా
తనువచ్చెనంటా… ఆ ఆ
హే ఐ అంటే మరి నేనను అర్ధము… తెలుసోయ్ నిన్నామొన్నా
అరె ఐ అంటే ఇక తానను శబ్దము… ఎద చెబుతుంటే విన్నా
హయ్యో నాకెదురై ఐరావతమే… నేలకి పంపిన తెలికలువై
తనువిచ్చెనంటా… తనువచ్చెనంటా

పూలనే కునుకేయమంటా… తనువచ్చెనంటా
తనువచ్చెనంటా… ఆ ఆ

అసలిపుడు నీకన్న ఘనుడు… లోకాన కనబడునా మనిషై
అది జరగదని ఇలా అడుగు వేసినా… నిను వలచిన మనసై
ప్రతి క్షణము క్షణము… నీ అణువు అణువులను కలగన్నది నా ఐ
ఇన్ని కలల ఫలితమున కలిసినావు… నువ్వు తీయటి ఈ నిజమై
నా చేతిని వీడని… గీత నువ్వై
నా గొంతుని వీడని… పేరువి నువ్వై
తడిపెదవుల తళుకవనా… నవ్వు నవ్వనా
ఎంత మధురం…

పూలనే కునుకేయమంటా… తనువచ్చెనంటా
తనువచ్చెనంటా… ఆ ఆ
హే ఐ అంటే మరి నేనను అర్ధము… తెలుసోయ్ నిన్నామొన్నా
అరె ఐ అంటే ఇక తానను శబ్దము… ఎద చెబుతుంటే విన్నా
హయ్యో నాకెదురై ఐరావతమే… నేలకి పంపిన తెలికలువై
తనువిచ్చెనంటా… తనువచ్చెనంటా

పూలనే కునుకేయమంటా… తనువచ్చెనంటా
తనువచ్చెనంటా… ఆ ఆ

నీరల్లే జారేవాడే… నాకోసం ఒక ఓడయ్యాడా ?
నీడంటు చూడని వాడే… నన్నే దాచిన మేడయ్యాడా ?
నాలోన ఉండే వేరొక… నన్నే నాకే చూపించిందా !
నారాతి గుండెని తాకుతు… శిల్పంగా మార్చేసిందా !!

యుగములకైనా… మగనిగ వీణ్ణే పొగడాలి
అంటూ ఉంది… నాలో మనసివ్వాళే
ప్రతి ఉదయానా… తన వదనాన్నే
నయనము చూసేలాగా… వరమేదైనా కావాలే

పూలనే కునుకేయమంటా… తనువచ్చెనంటా
తనువచ్చెనంటా… ఆ ఆ
హే ఐ అంటే మరి నేనను అర్ధము… తెలుసోయ్ నిన్నామొన్నా
అరె ఐ అంటే ఇక తానను శబ్దము… ఎద చెబుతుంటే విన్నా
హయ్యో నాకెదురై ఐరావతమే… నేలకి పంపిన తెలికలువై
తనువిచ్చెనంటా… తనువచ్చెనంటా

పూలనే కునుకేయమంటా… తనువచ్చెనంటా
తనువచ్చెనంటా… ఆ ఆ

Like and Share
+1
0
+1
0
+1
4
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks