Happy Ugadi Wishes in Telugu, Images, Status, Greetings Messages ఉగాది శుభాకాంక్షలు 22

జీవితం సకల అనుభూతుల మిశ్రమం
స్థిత ప్రజ్ఞత అలవరచుకోవడం వివేకి లక్షణం
అదే ఉగాది తెలిపే సందేశం
మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు

లేత మామిడి ఆకుల తోరణాలు
శ్రావ్యమైన సన్నాయి రాగాలు
అందమైన ముగ్గులతో వీధి వాకిళ్లు
కొత్తబట్టలతో పిల్లా పాపలు
ఇవీ.. ఉగాది పండుగ సంబరాలు
అందరికీ ఉగాది శుభాకాంక్షలు
ప్రపంచంలో కరోనా చీకట్లను తొలగించి..
తిరిగి మంచి రోజులు రావాలని కోరుకుంటూ..
అందరికీ ఉగాది శుభాకాంక్షలు

మధురమైన ప్రతి క్షణం
నిలుస్తుంది జీవితాంతం
రాబోతున్న తెలుగు నూతన సంవత్సరం
అలాంటి క్షణాలెన్నో మీకందించాలని ఆశిస్తూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు,
బంధుమిత్రులందరికీ శార్వరి నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు
ఈ సంవత్సరమంతా నీకు విజయాలు చేకూరాలని,
సంతోషం నీ ఇంట పొంగలని కోరుతూ
ఉగాది శుభాకాంక్షలు

ఉగాది అంటే ..
కొత్త జీవితం, కొత్త ఆశ, కొత్త ఆకాంక్షలు, కొత్త ప్రారంభం.
ఈ సంవత్సరం శాంతి, సుఖ సంతోషాలతో ఉండాలని
ఆ భగవంతుడిని కోరుకుంటూ ..
ఉగాది శుభాకాంక్షలు

మీ పిల్లలు విద్యలో,
మీరు ఉద్యోగంలో,
మీ కుటుంబం అనుబంధంలో,
జయకేతనం ఎగరవేయాలని కోరుతూ ..
ఉగాది శుభాకాంక్షలు

గతంలోని నీడలను వెనుక ఉంచి,
కొత్త ప్రారంభం కోసం ఎదురు చూద్దాం.
ఉగాది శుభాకాంక్షలు!
Ugadi Telugu Quotes 2022
Happy Ugadi Wishes in Telugu 2022
Telugu Ugadi Wishes Quotes and Greetings