International Labour Day Telugu Quotes – మే డే శుభాకాంక్షలు

నీవు లేకపోతే మాకు ఇవేవీ సాధ్యమయ్యేవి కావు
శ్రమైక జీవన సౌందర్యం..
అందరికీ 8 గంటల పనిదినం..
వారానికొక సెలవు దినం
కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు…
ఓటమి నీ రాత కాదు..
గెలుపు ఎవడి సొత్తు కాదు..
నేడే మేడే..
కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు
నిన్న మరిచి నేడు శ్రమించి చూడు..
రేపు తప్పకుండా గెలుపు తలుపు తడుతుంది
కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు…
మీరు చాలా కష్టపడ్డారు.
మీ కృషి మరియు అవిరామ ప్రయత్నాలు మాత్రమే
దేశాభివృద్ధికి సహాయపడ్డాయి. మీకు గొప్ప సమయం ఉంది.
మీకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
ప్రపంచ వీరులకు, దేశానికి, మీరు పని చేసిన కార్యాలయానికి
మీ సహకారాన్ని మేము ఎప్పటికీ మరచిపోలేము.
ప్రపంచంలోని కార్మికులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు

అన్నింటా మే‘మే‘..
యంత్రమై కదిలా‘డే‘..
మానవ మనుగడకు ఊపిరినయ్యా!
కాల గమనంలో ఓ పుటగా మిగిలా!
కదిలాడే యంత్రంలా కరిగిపోతున్నా..
దయలేకపోయనే ఈ జగతికి
కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు…
కార్మికుల కష్టానికి ఫలితం దక్కిన రోజు..
స్ఫూర్తిని రగిలించే రోజు..
ప్రపంచవ్యాప్తంగా పండగ రోజు ఈరోజు..
కరోనా వంటి సమయంలోనూ కార్మికుడే రారాజు
కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు…
ఒకరి కాలికింద బానిసల నీచంగా బతికే బదులు..
లేచి నిలబడి ప్రాణం విడిచిపెట్టడం మేలు
కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు…
కార్మికుడు సైనికుడిగా..
కార్మికుడు రథసారథిగా..
కార్మికుడు ప్రజల వారధిగా..
కరోనాను కట్టడి చేయడలో
తన వంతుగా ఎన్నో బాధ్యతలను
నెరవేరుస్తున్న ఓ కార్మికుడా నీకు వందనం..
కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు…
కరోనా మన ఉపాధిని చిదిమేయొచ్చు..
కానీ, మన ధైర్యాన్ని.. స్థైర్యాన్ని కాదు..
మంచి రోజుల కోసం ఎదురుచూద్దాం..
కార్మికులకు మే డే శుభాకాంక్షలు
కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి,
పోరాడి సాధించిన రోజు ఈ మేడే.
కార్మిక సోదరులకు మే డే శుభాకాంక్షలు
మరో ప్రపంచం, మరో ప్రపంచం.. మరో ప్రపంచం పిలిచింది..
పదండి ముందుకు.. పదండి త్రోసుకు.. పోదాం, పొదాం పైపైకి.
కార్మిక సోదరులకు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు
శ్రమే జీవితం..
శ్రమే లక్ష్యం..
శ్రమతోనే భవిష్యత్తు..
శ్రమే దైవం..
శ్రమే మన ఇలవేల్పు..
శ్రమజీవులకు మే డే శుభాకాంక్షలు
శ్రమిద్దాం.. శ్రమని గౌరవిద్దాం.
చెమట చుక్క విలువను కాపాడుకుందాం.
కలిసి కట్టుగా మన హక్కులపై పోరాడుదాం.
కార్మిక సోదరులకు మే డే శుభాకాంక్షలు
ఇది కష్టకాలం..
కరోనా మన ఉపాధిని చిదిమినా..
ధైర్యంతో ముందుకు సాగుదాం..
మంచి రోజుల కోసం ఎదురుచూద్దాం..
రెట్టింపు ఉత్సాహంతో శ్రమిద్దాం..
జీవితాన్ని మళ్లీ వెలుగులు నింపుకుందాం.
శ్రామికులందరికీ మే డే శుభాకాంక్షలు
కార్మికుల చెమట కష్టం..
బంగారం కన్నా ఎక్కువ విలువైనది
వజ్రం కన్నా కాంతివంతమైనది
ముత్యాల కన్నా అందమైనది.
శ్రామికులకు మేడే శుభాకాంక్షలు
కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం,
జాలరి పగ్గం, సాలెల మగ్గం,
శరీర కష్టం స్ఫురింపజేసి
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి
సహస్రవృత్తుల సమస్త చిహ్నాలు
నా వినుతించే, నా విరుతించే
నా వినిపించే నవీనగీతికి
నా విరచించే నవీన రీతికి
భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం – శ్రీ శ్రీ
కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు….
International Labour Day Telugu Quotes
International Labour Day Quotes in Telugu
మే డే శుభాకాంక్షలు, మే డే కోట్స్
అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు
May Day Telugu Quotes