ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Feel My Love Lyrics In Telugu – Aarya – ఫీల్ మై లవ్ లిరిక్స్
ఫీల్ మై లవ్
నా ప్రేమను కోపంగానో… నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో… చెలియా ఫీల్ మై లవ్
నా ప్రేమను భారంగానో… నా ప్రేమను దూరంగానో
నా ప్రేమను నేరంగానో… సఖియా ఫీల్ మై లవ్
నా ప్రేమను మౌనంగానో… నా ప్రేమను హీనంగానో
నా ప్రేమను శూన్యంగానో… కాదో లేదో ఏదో కాదో
ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్… ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్
నా ప్రేమను కోపంగానో… నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను కోపంగానో… నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో… చెలియా ఫీల్ మై లవ్
ఎరుపెక్కి చూస్తూనే… కళ్ళారా ఫీల్ మై లవ్
ఏదోటి తిడుతూనే… నోరారా ఫీల్ మై లవ్
విదిలించి కొడుతూనే… చెయ్యారా ఫీల్ మై లవ్
వదిలేసి వెళుతూనే… అడుగారా ఫీల్ మై లవ్
అడుగులకే అలసటొస్తే… చేతికి శ్రమ పెరిగితే
కన్నులకే కునుకు వస్తే… పెదవుల పలుకాగితే
ఆ పైన ఒక్కసారి హృదయం అంటు నీకొకటుంటే
ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్… ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్
నా ప్రేమను కోపంగానో… నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో… చెలియా ఫీల్ మై లవ్
నా ప్రేమను భారంగానో… నా ప్రేమను దూరంగానో
నా ప్రేమను నేరంగానో… సఖియా ఫీల్ మై లవ్.. ..
Feel My Love Lyrics In Telugu – Aarya – ఫీల్ మై లవ్ లిరిక్స్