ఏమై పోయావే.. నీ వెంటే నేనుంటే…
ఏమై పోతానే.. నువ్వంటూ లేకుంటే…
నీతో ప్రతి పేజీ నింపేసానే… తెరవక ముందే పుస్తకమే విసిరేసావే…
నాలో ప్రవహించే ఊపిరివే… ఆవిరి చేసి ఆయువునే తీసేసావే…
నేను వీడి పోనంది నా ప్రాణమే… నా ఊపిరినే నిలిపేది నీ ధ్యానమే…
సగమే నే మిగిలున్నా… శాసనమిది చెబుతున్నా…
పోనే లేనే… నిన్నొదిలే…
ఏమై పోయావే.. నీ వెంటే నేనుంటే…
ఏమై పోతానే.. నువ్వంటూ లేకుంటే…
ఎటు చూడు నువ్వే… ఎటు వెళ్లనే…
నే లేని చోటే… నీ హృదయమే…
నువు లేని కల కూడా రానే రాదే… కల లాగ నువు మారకే…
మరణాన్ని ఆపేటి వరమే నీవే… విరహాల విషమీయకే…
ఏమై పోయావే.. నీ వెంటే నేనుంటే…
ఏమై పోతానే.. నువ్వంటూ లేకుంటే…
Like and Share
+1
+1
5
+1
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.