Menu Close

Manasu Manasu Kalisipoye Song Lyrics In Telugu – Kalisundham Raa

Manasu Manasu Kalisipoye Song Lyrics In Telugu – Kalisundham Raa

మనసు మనసు కలిసిపోయే
కనులు ఎదలు తడిసిపోయే
మూడుతరాల దూరమంతా ముచ్చటైపోయే

మనసు మనసు కలిసిపోయే
కనులు ఎదలు తడిసిపోయే
మూడుతరాల దూరమంతా ముచ్చటైపోయే
ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే
ఇల్లే స్వర్గమాయే ఎదజల్లే మూగ ప్రేమల్లోన

మూడుతరాల దూరమంతా ముచ్చటైపోయే
ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే

కలిగిన కలతలు కరిగిన వేళ… కవితలు చెలరేగే
మనుషుల మనసులు ఎదిగిన వేళ… మమతలు విరబూసే
ఊరువాడ ఉయ్యాలూగే… ఉషారంత మాదేలే
నింగినేల తాళాలేసే… సరాగాలు మాకేలే
తాతే మనవడాయే… నానమ్మే మనువు ఆడే వేళ
అరవై ఏళ్ల కుర్రవాడి ఆశకే పెళ్లి

మనసు మనసు కలిసిపోయే
కనులు ఎదలు తడిసిపోయే
మూడుతరాల దూరమంతా ముచ్చటైపోయే

నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో, చెప్పటానికి భాష లేదు ఆశే తప్ప.
నువ్వే నాప్రాణం, నువ్వే నా సర్వస్వం నువ్వు లేని ఈ లోకం నాకు శూన్యం.

అరగని అరుగులు అలికిన వేళ… అతిథులకాహ్వానం
తొలకరి వయసులు కలిసిన వేళ… తరగని అభిమానం, హాయ్ హాయ్
ఈడు జోడు ఆడేపాడే పదాలన్నీ మావేలే
ఏకమైన మా గుండెల్లో శ్రుతి లయ ప్రేమేలే
వీరా రాఘవయ్య నీ పేరే నిలుపుకుంటామయ్యా
ఇల్లు ఇల్లు ఏకమైన పండగీనాడే

మనసు మనసు కలిసిపోయే
కనులు ఎదలు తడిసిపోయే
మూడుతరాల దూరమంతా ముచ్చటైపోయే
ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే
ఇల్లే స్వర్గమాయే ఎదజల్లే మూగ ప్రేమల్లోన
మూడుతరాల దూరమంతా ముచ్చటైపోయే
ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks