ఏమై పోయావే.. నీ వెంటే నేనుంటే…ఏమై పోతానే.. నువ్వంటూ లేకుంటే… నీతో ప్రతి పేజీ నింపేసానే… తెరవక ముందే పుస్తకమే విసిరేసావే…నాలో ప్రవహించే ఊపిరివే… ఆవిరి చేసి…
ననన ననానా ననన ననానా… ననన ననానా నననా…ననన ననానా నననననానా… ననన ననానా నననా… పద పద పద పదమని… పెదవులిలా పరిగెడితే…పరి పరి పరి…
కల్లోలమెంటేసుకొచ్చే… పిల్ల గాలేనను చూస్తూనే… కమ్మెసెనేకల్లోని గాంధర్వ కన్యే… ఎక్కి రైలేవిహరించెనా భూలోకమే… గాలే తగిలింది అడిగే… నేలే పాదాలు కడిగేవానే పట్టింది గొడుగే… అతిధిగా నువ్వొచ్చావనే కలిసేందుకు…