Menu Close

New Telugu Jokes – తెలుగు జోక్స్ – Wife and Husband Telugu Jokes

Wife and Husband Telugu Jokes

భార్య: ఏం చేస్తున్నారండీ
భర్త: దోమల్ని చంపుతున్నానే..
భార్య : ఇప్పటి వరకు ఎన్ని చంపారండీ.
భర్త : మొత్తం ఐదు దోమలు చంపానే.. అందులో రెండు ఆడవి.. మూడు మగ దోమలు
భార్య : అవి ఆడవి, మగదోమలు అని మీకెలా తెలుసండీ..
భర్త : ఆ… ఏంలేదు. 2 అద్దం దగ్గర మరో మూడు బీర్ బాటిల్స్ దగ్గర ఉన్నాయి

Wife and Husband Telugu Jokes

భార్య భర్తల మధ్య ప్రేమ ఎంత ముదిరిందంటే…
భార్య : భోజనం అయ్యిందా…
భర్త : నీ భోజనం అయ్యిందా..
భార్య : ముందు నేను అడిగాను..
భర్త : లేదు నేను అడుగుతున్నాను కదా చెప్పు
భార్య : నేనేమి అడిగితే అదే అడుగుతున్నావా..?
భర్త: లేదు నేనేమి అడగాలనుకుంటున్నానో నువ్వే అది అడుగుతున్నావ్..
భార్య : సరేలే.. షాపింగ్‌కు వెళదాం పదా..
భర్త: నా భోజనం అయ్యింది.

Wife and Husband Telugu Jokes

భార్య భర్తల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది
భర్త: నేను భర్త అనే పోస్టుకు రాజీనామా చేస్తున్నాను
భార్య: సరే.. నాకు మరొకరు భర్తగా వచ్చే వరకు మీరు భర్తగా ఉండి తీరాలి

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading