ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Easter Quotes in Telugu, Happy Easter Wishes in Telugu, హ్యాపీ ఈస్టర్ Top 10 కోట్స్
నిజాన్ని అంతం చేయాలని చూసిన ప్రతిసారి,
అది ఏదొక రూపంలో తిరిగి జన్మిస్తుంది అనడానికి నిదర్శనే క్రీస్తు యుక్క పునరుత్థానము.
లోక పాలన కోసం ప్రభువు సిలువపై నుండి లేచి నిలబడ్డాడు.. ఆయనను చూసి మంచివారు పండుగలు చేసుకున్నారు, చెడ్డవారు బయపడ్డారు.
నిజమే ఎప్పటికీ సజీవంగా నిలుస్తుంది అని చాటి చెప్పిన ప్రభువు.
Easter Quotes in Telugu
సమాధిముందర ఉండిన రాయి దొరలింప బడియుండుట చూచి లోపలికి వెళ్లిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు.
Happy Easter Wishes in Telugu
ఇదియుగాక అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను.
మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను.
Happy Easter Greetings in Telugu
ప్రజలు కోసం త్యాగం చేశాడు, ప్రజల కోరిక మేరకు తిరిగి వచ్చాడు.. ఇది కేవలం ప్రభువుకి మాత్రమే సాధ్యం.
ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన ఆధిపత్యముకంటెను అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందుమాత్రమే, గాక రాబోవు యుగము నందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వ మున కూర్చుండబెట్టుకొనియున్నాడు.
Easter Quotes in Telugu, Happy Easter Wishes in Telugu, హ్యాపీ ఈస్టర్ Top 10 కోట్స్