Redmi TV జస్ట్ - 8000/-
Samsung Fridge 183 L జస్ట్ - 13000/-
LG వాషింగ్ మెషిన్ - జస్ట్ - 9000/-
Samsung phone at - 10000/-
realme Earbuds జస్ట్ - 900/-
Christmas Wishes In Telugu – Christmas Quotes In Telugu Top 10 – క్రిస్మస్ శుభాకాంక్షలు
ఈ క్రిస్మస్..
మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని,
మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు
క్రిస్మస్ శుభాకాంక్షలు.
Christmas Telugu Greetings
దేవుడి వల్ల మీకు దీర్ఘాయువు కలుగును
మీరు మరింత కాలం
సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆశిస్తూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు
క్రిస్మస్ శుభాకాంక్షలు.
ఈ క్రిస్మస్‌తో పాత సంవత్సరానికి గుడ్‌బై చెప్పేద్దాం..
కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేద్దాం..
మీకూ, మీ కుటుంబ సభ్యులకు
క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఏసు జన్మించిన ఈ పవిత్ర దినం
ప్రతి జీవితానికి కావాలి పర్వదినం
మనమంతా ఆ దేవుడి బిడ్డలం
ప్రపంచ శాంతికి కలిసుండాలి మనమందరం
మీరు, మీ కుటుంబ సభ్యులు
సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ
క్రిస్మస్ శుభాకాంక్షలు
Christmas Status for WhatsApp In Telugu
శాంటా తాతా వస్తాడు
బోలెడు గిఫ్ట్‌లు తెస్తాడు
శాంతి, స్నేహానికి ప్రతీక అతడు
అందరిలో ఆనందం నింపుతాడు
మంచి మనసుతో మెప్పిస్తాడు
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు
ప్రతి ఇల్లు, ప్రతి హృదయం
ఆనందంలో నిండాలని
ఆ భగవంతుని కరుణా కటాక్షములు
మీపై కురవాలని ఆశిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు
క్రిస్మస్ శుభాకాంక్షలు
కోటి కాంతుల చిరునవ్వులతో
భగవంతుడు మీకు
నిండు నూరేళ్లు ప్రసాదించాలని
మనసారా కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు
క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రీస్తు జన్మించిన ఈ శుభదినం
మీ అందరికీ
శాంతి, సౌభాగ్యాలను
కలుగజేయాలని ఆకాంక్షిస్తూ..
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
Happy Christmas Wishes In Telugu – Christmas Quotes In Telugu Top 10 – క్రిస్మస్ శుభాకాంక్షలు – Christmas Greetings Telugu
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.