Deepavali Wishes, Quotes, Greetings in Telugu – Top 20 – దీపావళి శుభాకాంక్షలు
చీకటిపై వెలుగు
చెడుపై మంచి
విజయానికి ప్రతీక దీపావళి.
మీకు, మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు
చెడుపై మంచి సాధించిన విజయకేతనం.
అవనికంతా ఆనంద విజయోత్సాహం.
అజ్ఞానపు చీకట్లు తొలగించే.
విజ్ఞాన దీపాల తేజోత్సవం.
ఈ దీపావళి.
మీకు కుటుంబ సభ్యులందరికీ
దీపావళి శుభాకాంక్షలు
Deepavali Quotes in Telugu
Deepavali Wishes In Telugu
Deepavali Greetings in Telugu
Deepavali Status Images Telugu
చీకటి వెలుగుల రంగేళి.
జీవితమే ఒక దీపావళి.
ఈ దీపావళి మీ జీవితంలో
వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ..
అందరికీ దీపావళి శుభాకాంక్షలు
దీపాల శోభతో మెరిసేను ముంగిళ్లు.
సిరి సందపదలతో వర్థిల్లును మీ నట్టిల్లు.
మీకు మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు
Deepavali Telugu Quotes
Deepavali Telugu Wishes
Deepavali Telugu Greetings
Deepavali Telugu Status Images
తెలుగింటి లోగిళ్లన్నీ
కార్తీక దీప కాంతులతో వెలుగులీనాలని
అన్నపూర్ణమ్మ ముద్దుబిడ్డ
అన్నదాత కళ్లలో ఆనంద కాంతులు
మెరవాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు
అంతరంగంలో అంధకారం అంతరిస్తే.
వ్యక్తిత్వం వెలుగులీనుతుంది.
జీవితం ఆనంద దీపావళిని ప్రతిఫలిస్తుంది.
మీకు, మీ కుటుంబ సభ్యులకు
హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు
Diwali Wishes in Telugu
Diwali Greetings in Telugu
Diwali Quotes in Telugu
Happy Diwali Wishes in Telugu
దీపం జ్యోతి పర:బ్రహ్మ దీపం సర్వతమోపహం.
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుంతే.
అందరికీ దీపావళి శుభాకాంక్షలు
టపాసుల కేళి.. ఆనందాల రవళి.
ప్రతి ఇంటా జరగాలి.. ప్రభవించే దీపావళి.
మీకు, మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు
ఈ దీపావళి మీకు అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు.
సరికొత్త వెలుగులతో
మీ జీవితం ప్రకాశించాలని మనసారా కోరుకుంటూ.
మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
ఒకొక్క దీపం వెలిగిస్తూ
చీకట్లని పారద్రోలినట్లు.
ఒకొక్క మార్పు సాధించుకుంటూ
గొప్ప జీవితాన్ని నిర్మించుకుందాం!
మీకు మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు
సిరి సంపదల రవళి
కోటి వెలుగుల రవళి
కావాలి మీ ఇంట దీపావళి
మీకు, మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు
Diwali Quotes HD Wallpapers in Telugu
Images for Deepavali Quotes in Telugu
ఈ దీపావళి మీ ఇంట.
కురిపించాలి సిరులు పంట.
మీరంతా ఆనందంగా ఉండాలంట.
అందుకోండి మా శుభాకాంక్షల మూట.
మీ ఇంట చిరుదివ్వెల కాంతులు.
జీవితమంతా వెలుగులీనాలని ఆకాంక్షిస్తూ.
అందరికీ దీపావళి శుభాకాంక్షలు
చీకటిపై వెలుగు విజయమే ఈ దీపావళి.
దుష్ట శక్తులను పారద్రోలి,
కొంగొత్త జీవితానికి స్వాగతం పలికే.
వెలుగుల పండుగే దీపావళి.
మీకు మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు
అజ్ఞాన చీకట్లను పారద్రోలి..
మన జీవితంలో వెలుగులు నింపేదే దీపావళి
మీకు మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు
అష్ట లక్ష్ములు మీ ఇంట్లో నెలవై..
మీకు సకల శుభాలను, ధైర్యం, స్థైర్యం, విజయాలను..
జ్ఞానం, విద్య, బుద్ది, సిరి సంపదలను, సుఖ సంతోషాలను..
భోగ భాగ్యాలను, ఎల్లవేళల ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు.
దీప కాంతుల జ్యోతులతో
సిరిసంపద రాసులతో
టపాసుల వెలుగులతో
మీకు మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు
దీపావళి దివ్వకాంతుల వేళ
శ్రీ మహాలక్ష్మి మీ ఇంట నర్తించగా
మీకు, మీ కుటుంబ సభ్యలందరికీ
సుఖ సంతోషాలు, సిరి సంపదలు, సౌభాగ్యం, స్నేహం
ఎల్లప్పుడు వెల్లివిరియాలని కోరుకుంటూ.
దీపావళి శుభాకాంక్షలు
దివ్య కాంతుల వెలుగులు.
అష్టైశ్వర్యాల నెలవు.
ఆనందాల కొలువు.
సర్వదా మీకు కలుగు.
మీకు మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు
Deepavali Subhakankshalu Telugu
Subscribe to Our YouTube Channel
Deepavali Wishes, Quotes, Greetings in Telugu – Top 20 – దీపావళి శుభాకాంక్షలు
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.