ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
రావమ్మా సుహాసినీ… రావమ్మా సుభాషిణీ
రావమ్మా సులోచనీ… రావమ్మా సౌధమినీ
దివిలో బంగరు బాలమణి… దిగిరా మబ్బుల మేనాలని
తొణికే సొగసులు చూడాలని…
అరవిచ్చిన కన్నుల వన్నెల వెన్నెల పున్నమి గనులవన్నీ
అతిలోక సుందరి అతిలోక సుందరి
తొలి చూపుకే ఇలా… మతిపోయేనే మరీ
ఉన్న ఒక్క ఊపిరి… గుళ్ళో గంట మాదిరి, కొట్టుకున్నాదే
అతిలోక సుందరి అతిలోక సుందరి
తొలి చూపుకే ఇలా… మతిపోయేనే మరీ
ఉన్న ఒక్క ఊపిరి… గుళ్ళో గంట మాదిరి, కొట్టుకున్నాదే
కత్తులా కాటుక కళ్ళా అవి… లిప్పులా స్ట్రాబెరీ పళ్ళా అవి
అందమే నిన్ను చూసి ఫిదా అయి
నీతో ఫోటో దిగి… ఆటోగ్రాఫుకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే
అతిలోక సుందరి అతిలోక సుందరి
తొలి చూపుకే ఇలా… మతిపోయేనే మరీ
ఉన్న ఒక్క ఊపిరి… గుళ్ళో గంట మాదిరి, కొట్టుకున్నాదే, ఏ ఏఏ
నీలో ఏదో ఇంద్రజాలముందే… గాలమేసి నన్ను లాగుతొందే
నిన్ను చూసి గుండెలోన… కుంభమేళ జరిగిందే
అమ్మో నీలో… ఎన్ని కొత్త కోణాలే
అన్ని అన్నీ నన్ను… గిల్లీ గిచ్చి బాణాలే
అల్లాడిపోయేలాగా పంచ ప్రాణాలే
కన్నె మిస్సైలల్లే దూకావే
కత్తులా… కాటుక కళ్ళా అవి
లిప్పులా… స్ట్రాబెరీ పళ్ళా అవి
అందమే నిన్ను చూసి ఫిదా అయి
నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫుకి
వెయిటింగ్ చేస్తా ఉంటాదే
అతిలోక సుందరి… అతిలోక సుందరి
తొలి చూపుకే ఇలా… మతిపోయేనే మరీ
ఉన్న ఒక్క ఊపిరి… గుళ్ళో గంట మాదిరి, కొట్టుకున్నాదే