World Environment Day Telugu Quotes Top 10

ఈ రోజు
మన భూమిని
మరిన్ని మొక్కలతో అలంకరిద్ధాం
ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.. ..
ఈ భూమిని మనకు చెందింది కాదు
మనమే ఈ భూమికి చెందిన వాళ్ళం
ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.. ..

భూమికి పచ్చదనమే అందం
ఆ అందాన్ని కాపాడదాం
ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.. ..
భూమి మన అమ్మ లాంటిది
మనం అమ్మని ఎంత భాద పెట్టినా
అమ్మ మనపై ప్రేమ కురిపిస్తూనే వుంటుంది
ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.. ..

మనతో పాటు ఎన్నో జీవరాశులకి
ఇల్లు ఈ భూమి
భూమిని కాపాడడం మన భాద్యత
ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.. ..

World Environment Day Telugu Quotes Top 10, World Environment Day Telugu Wishes, World Environment Day Telugu Greetings
Like and Share
+1
+1
+1
+1
+1