Telangana Formation Day Telugu Quotes, Wishes, Greetings, Status Top 20
60 ఏళ్ల తెలంగాణ ప్రజల
చిరకాల వాంఛ నెరవేరిన రోజు ఇది..
అందరికీ తెలంగాణ రాష్ట్ర
ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
రాష్ట్ర ఏర్పాటు రోజున
తెలంగాణ ప్రజలందరికీ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర పుట్టుక కోసం
పోరాడి, ప్రాణాలను అర్పించిన వీరులందరికి జోహారులు
వారి ఆత్మ శాంతితో విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటూ.. ..
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
అవమానాలు, అసమానతలను అంతం చేస్తూ.. ..
ఆత్మ గౌరవ ఉద్యమమే ఊపిరిగా.. ..
అరవై ఏళ్ల కల సాకారం కావడంలో
అసువులు బాసిన అమరులను స్మరిస్తూ.. ..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగాల స్ఫూర్తితో
సాధించుకున్న స్వరాష్ట్రంలో
ఆర్థిక సమానత్వం,
స్వావలంబన దిశగా సాగిపోదాం.. ..
బంగారు తెలంగాణ దిశగా పయనిద్దాం.. ..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొంది
ఆత్మ బలిదానాల మధ్య మాడిపోయి
పోరాటాల స్ఫూర్తితో ఉద్యమాన్ని రగిలించి
యేండ్ల కలను సాకారం చేసుకున్న రోజు నేడు
అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Telangana Formation Day Telugu Quotes Top 20, Telangana Formation Day Wishes in Telugu
Telangana Formation Day Telugu Quotes, Wishes, Greetings, Status Top 20
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.