Menu Close

World Wildlife Day Wishes in Telugu, Quotes, Greetings, Status – ప్రపంచ వణ్యప్రాణులు దినోత్సవం – 3rd March

World Wildlife Day Wishes in Telugu, Quotes, Greetings, Status – ప్రపంచ వణ్యప్రాణులు దినోత్సవం – 3rd March

World Wildlife Day Quotes in Telugu

వన్యప్రాణులకు మనం చేసే
అతి పెద్ద సాయం
అడువులను కాపాడడమే..
ప్రపంచ వణ్యప్రాణులు దినోత్సవం

వన్యప్రాణులను కాపాడండి
ఎందుకంటే అవి కూడా
ఈ ప్రపంచంలో భాగమే
ప్రపంచ వణ్యప్రాణులు దినోత్సవం

world wild life day quotes in telugu

ఒకప్పటి జంతు జాతులు ఇప్పుడు లేవు
దానికి కారణం మన నిర్లక్ష్య వైకిరి
ప్రతి జీవికి మనకు సాద్యమైనంత
సహాయం చేద్దాం..
ఎందుకంటే, మనతో పాటు అవి కూడా
ఈ భూమి మీదే బ్రతుకుతున్నాయి కాబట్టి.
ప్రపంచ వణ్యప్రాణులు దినోత్సవం

ఈ సృష్టిలో ప్రతి ప్రాణిని
కాపాడుకోవాల్సిన
భాద్యత మనిషిది.
ప్రపంచ వణ్యప్రాణులు దినోత్సవం

world wild life day quotes in telugu

దానార్జన కోసం ఎన్నో జంతు జాతులను
నశింపచేస్తున్న వారందరికి
ఒక విన్నపం
మీరు కబలిస్తున్నది కేవలం జంతువులనే కాదు
ఈ సృష్టి లయను, భూదేవి బిడ్డలను.
దయచేసి వన్యప్రాణులను బ్రతకనివ్వండి
ప్రపంచ వణ్యప్రాణులు దినోత్సవం

జంతువులకు సహజసిద్ధమైన
ఆవాసాలను కల్పించడం,
జంతు జాతులను రక్షించడం,
వాటి సంక్షేమాన్ని కాపాడటం మన కర్తవ్యం
ప్రపంచ వణ్యప్రాణులు దినోత్సవం

అడవులను నరకడం వల్ల
మీరు జంతువుల నివాసలాను
నాశనం చేస్తున్నారు అని గమనించండి
అడవులను కాపాడండి.
ప్రపంచ వణ్యప్రాణులు దినోత్సవం

ఇది కేవలం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవమే కాదు
జంతు ప్రేమికుల దినోత్సవం కూడా.
అడవులను కాపాడండి.
వన్యప్రాణులకు నీడనివ్వండి.
ప్రపంచ వణ్యప్రాణులు దినోత్సవం

World Wildlife Day Quotes in Telugu Images
World Wildlife Day Wishes in Telugu Images
About World Wildlife Day in Telugu
World Wildlife Day Greetings in Telugu
World Wildlife Day Telugu

World Wildlife Day Wishes in Telugu, Quotes, Greetings, Status – ప్రపంచ వణ్యప్రాణులు దినోత్సవం – 3rd March

Like and Share
+1
4
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading