World Blood Donor Day Telugu Wishes, Greetings and Quotes Top 10

* రక్తదానం చేయడం నీకు కొన్ని క్షణాల పనే.. కానీ ఒకరికి అది జీవితం.
* నేడు నువ్వు చేసే రక్తదానమే మరొకరి జీవితంలో ఆనందాన్ని నింపుతుంది
* రక్తదానం చేయడం వల్ల ఎలాంటి ఖర్చు లేదు.. కానీ ఒకరి జీవితంను రక్షిస్తుంది
* నువ్విచ్చే రక్తం చాలా విలువైనది: దానం చేసి ఒక జీవితాన్ని కాపాడు. అది ఒక పవిత్ర కార్యం అవుతుంది

* ఎప్పుడూ బలహీనుడవని భావించకు ఒకరి ప్రాణాలను కాపాడగలవని తెలుసుకో..రక్తదానం చేయి
* ఒక మంచి కారణంతో రక్తదానం చేయి. ఆ కారణం ఒకరి ప్రాణాలు కాపాడటం అయి ఉండాలి
* రక్త దానం చేసేందుకు అదనపు బలం కానీ, అదనపు ఆహారంగానీ అక్కర్లేదు. ఇలా ఇస్తున్నావంటే ఒకరి జీవితాన్ని కాపాడుతున్నట్లే

*దోమలు, ఇతర పనికిరాని వాళ్లు నీ రక్తం పీల్చేందుకు అవకాశం ఇవ్వకు.. మంచి కార్యంకు వినియోగించు
* నువ్వు దానం చేసే రక్తమే జీవన్మరణ సమస్యకు పరిష్కారం చూపుతుంది
World Blood Donor Day Telugu Quotes Top 10
World Blood Donor Day Telugu Wishes, Greetings and Quotes Top 10