Menu Close

నీ ఆలోచనలు పెద్దగా వుండాలి – The Magic of Thinking Big Book in Telugu


నీ ఆలోచనలు పెద్దగా వుండాలి – The Magic of Thinking Big Book in Telugu

పుస్తకం పేరు: The Magic of Thinking Big
రచయిత: డేవిడ్ జె. ష్వార్జ్ (David J. Schwartz)
ప్రచురణ సంవత్సరం: 1959

ఈ The Magic of Thinking Big పుస్తకం మనకు చెప్పేది ఏమిటంటే – మన జీవితం ఎలా ఉండాలి అనేది మన ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. చిన్న ఆలోచనలు చిన్న విజయాలకు దారి తీస్తాయి. పెద్ద ఆలోచనలు మనకు అధ్బుతమైన అవకాశాలు తెస్తాయి. ఇది అందరూ చదవాల్సిన పుస్తకం.

The Magic of Thinking Big Book in Telugu

20 Important Points from “The Magic of Thinking Big” Book in Telugu

  1. గొప్ప విజయాలు చూడాలంటే ముందు మన ఆలోచనలు పెద్దగా ఉండాలి.
  2. చిన్నగా ఆలోచించేవాళ్లు చిన్న ఫలితాలే పొందతారు.
  3. మనపై మనకి నమ్మకం వుండటం విజయానికి మొదటి మెట్టు.
  4. Self-confidence పెరగాలంటే ప్రతిరోజూ మన పాజిటివ్ పాయింట్లు గుర్తించాలి.
  5. మన సమస్యలపై కాకుండా పరిష్కారాల గురించి ఎక్కువ ఆలోచించాలి.
  6. మన మాటల్లో మరియు ఆలోచనల్లో negativity ఉండకూడదు.
  7. మన స్వరంలో ఉత్సాహం ఉంటే, మన చుట్టూ ఉన్నవాళ్లు మనపై నమ్మకం పెంచుకుంటారు.
  8. ఇతరులను చిన్న చూపుతో కాకుండా పెద్దగా చూడాలి – అది మనకూ గౌరవం తీసుకస్తుంది.
  9. Failures ను లెస్సన్ లా తీసుకుని ముందుకు సాగాలి.
  10. మన లక్ష్యం చాలా స్పష్టంగా ఉండాలి.
  11. Action తీసుకోవడం చాలా ముఖ్యం – ఆలోచనలతో మాత్రమే విజయం రాదు.
  12. పెద్దగా ఆలోచించాలంటే, మన day-to-day మాటలతో మొదలుపెట్టాలి.
  13. మన దుస్తులు, నడవడిక, మాట్లాడే పద్ధతిలో గౌరవం కనిపించాలి.
  14. ఎక్కువ excuses చెప్పకుండా మన తప్పులను ఒప్పుకోవడం చాలా అవసరం.
  15. ఓటమిని ఎలా ఎదుర్కొన్నామో అది మన విజయాన్ని నిర్ణయిస్తుంది.
  16. Success అనేది ప్రత్యేకమైన వాళ్లకు మాత్రమే కాదు, మనలాంటి సాధారణ వ్యక్తులకు కూడా సాధ్యమే.
  17. మన లక్ష్యాన్ని mind లో imagine చేయడం ద్వారా అది నిజం అయ్యే అవకాశం పెరుగుతుంది.
  18. మనకు తోడు ఉన్నవాళ్లు positive minded ఉంటే మన ఆలోచనలు కూడా పెద్దవిగా మారతాయి.
  19. Planning మాత్రమే కాదు, perfect execution కూడా అవసరం.
  20. Great people అందరూ మొదట పెద్దగా ఆలోచించేవాళ్లే – చిన్న లక్ష్యాలతో ఎవరూ గ్రేట్ కాలేరు.

ఈ పుస్తకాన్ని తెలుగులో ఇక్కడ పూర్తిగా చదవండి – The Magic of Thinking Big Book in Telugu

తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితం – 80/20 రూల్ టిప్స్ – High Productivity Tips in Telugu

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Book Recommendations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading