Menu Close

నీ తెలివికి లిమిట్ లేదు – Limitless Book in Telugu


నీ తెలివికి లిమిట్ లేదు – Limitless Book in Telugu

పుస్తకం పేరు: Limitless
రచయిత: జిమ్ క్విక్ (Jim Kwik)
ప్రచురణ సంవత్సరం: 2020

ఈ Limitless పుస్తకం మన మేధస్సు సామర్థ్యానికి ఎలాంటి పరిమితి లేదు. సరైన అభ్యాసం, శ్రద్ధ మరియు పద్ధతులతో మన బుద్ధిని, చదువును, నేర్చుకునే శక్తిని అనేక రెట్లు మెరుగుపరచవచ్చు.

Limitless Book in Telugu

20 Important Points from Limitless Book in Telugu

  1. మన తెలివి ఎప్పుటికప్పుడు అభివృద్ధి చెందగలదు – అది పుట్టుకతో పరిమితమయ్యే సామర్థ్యం కాదు.
  2. మన నమ్మకాలే (Beliefs) మన సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయి – నమ్మకాలను మార్చితే జీవితం మారుతుంది.
  3. “Iam not smart enough – నేను తెలివైన వాడిని కాదు” అనే భావన మనం పెట్టుకున్న ఒక మానసిక బంధనం మాత్రమే.
  4. మెదడును ట్రెయిన్ చేయడం ద్వారా మేధస్సు మెరుగవుతుంది.
  5. మన లెర్నింగ్ స్టైల్ ని అర్థం చేసుకోవడం ద్వారా చదువు మరియు పని వేగంగా అవుతుంది.
  6. ఒకే విషయంలో లేదా పనిని ఎక్కువసార్లు చేస్తే మెమొరీ బలపడుతుంది.
  7. “F.A.S.T.” అనే జిమ్ క్విక్ ఫార్ములా – Forget, Active, State, Teach – ఈ పద్దతి బాగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది.
  8. ఒక్కసారిగా పెద్దగా చదవడం కాకుండా చిన్న చిన్న భాగాలుగా చదవడం మెరుగైన ఫలితాలు ఇస్తుంది.
  9. Focus మరియు Attention అనేవి ప్రాక్టీస్ తో మెరుగుపరుచుకోవచ్చు.
  10. Digital overload వల్ల మన మేధస్సు నెమ్మదించిపోతుంది – టెక్నాలజీని స్మార్ట్‌గా ఉపయోగించాలి.
  11. నిద్రా, ఆహారం, వ్యాయామం – ఈ మూడు మెదడు ఆరోగ్యానికి కీలకమైనవి.
  12. మనం ఏమి తింటామో, ఎలా జీవిస్తామో – ఈ రెండూ మెదడుపై ప్రభావం చూపుతాయి.
  13. “Limitless” అనే స్థితి కి చేరుకోవాలంటే Limitations (నిర్బంధాలు) ను తొలగించాలి.
  14. మన మెదడును సరిగ్గా వినియోగించాలంటే మనం ఫోకస్ గా వుండాలి.
  15. Speed reading ద్వారా గంటల పాటు చదివే పుస్తకాన్ని కేవలం కొన్ని గంటల్లోనే చదవగలమవుతాం.
  16. Visualization అంటే మన లక్ష్యాలను స్పష్టంగా ఊహించుకోవడం – ఇది విజయానికి మార్గం.
  17. నేర్చుకున్న విషయాన్ని ఇతరులకు బోధించడం ద్వారా అది మనకి ఇంకా ఎక్కువ గుర్తుంటుంది.
  18. చిన్న టార్గెట్లతో ప్రారంభించి వాటిని విజయవంతంగా పూర్తి చెయ్యడం ద్వారా విశ్వాసం పెరుగుతుంది.
  19. Kaizen (ప్రతిరోజు ఎంతో కొంత బెటర్ అవ్వడం) అనే భావనతో జీవించాల్సిన అవసరం ఉంది.
  20. మన ఆలోచన ఎంత బలంగా ఉంటే మన జీవితప్రయాణం అంత స్పష్టత ఉంటుంది.

ఈ పుస్తకాన్ని ఇక్కడ పూర్తిగా చదవండి (ఇంగ్షీషులో) – Limitless in English

భయాన్ని అధిగమించి, ధైర్యంగా ముందుకు సాగండం ఎలా..?
చిన్న అలవాట్లు, పెద్ద మార్పులు..!

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Book Recommendations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading