Menu Close

Telugu Jokes – Fullstop ఇంత పని చేసిందా..?

Telugu Jokes – Fullstop ఇంత పని చేసిందా..?

ఇదీ కథ..

ఒకప్పుడు ఒక నేరస్తుడిని ని హాంగ్ చేయమని (ఉరి తీయమని) జనరల్ గారు ఆదేశించారు.

తీరా ఉరి తీసే సమయానికి మెర్సీ (క్షమా భిక్ష) sanction అయ్యింది.

వెంటనే జనరల్ గారు తంతి ద్వారా మెసేజ్ పంపెరు.

“Hang him not (.) Granted mercy” (ఉరి తీ య వద్దు. క్షమా భిక్ష sanction అయింది) అని.

ఆ తంతి లో fullstop (.) ఇలా తారు మారు అయ్యింది.

“Hang him (.) Not granted mercy” అని.

వెంటనే అతడిని hang చేసేరు. ఒక చుక్క అంత పని చేసింది.

భాష ఎంత మృదులమైనదో ఒక్కో సారి పొరపాటు వలన అంత విపరీతానికి దారి తీస్తుంది.

ఒక సారి నేనే “time of drying the product” కి “time of dying…” ఆని autocorrect అయితె చూస్కో లేదు.

Autocorrect మీద ఆధార పడవద్దు అని అర్థం అయ్యింది.

Telugu Jokes – Fullstop ఇంత పని చేసిందా..?

Telugu Jokes నవ్వితే లైక్ చేసి షేర్ చెయ్యండి🤣🤣

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading