Latest Telugu Jokes – తెలుగు జోక్స్
‘టైటానిక్’ మునిగిపోతోంది!
ఒక ప్రయాణీకుడుః కెప్టెన్, ఇక్కడినుండి భూమి ఎంత దూరం ఉండొచ్చు?
కెప్టెన్ః సుమారు నాల్గు కిలోమీటర్లు…!
ప్రయాణీకుడుః నాకు ఈత బాగా వచ్చు, నాల్గు కిలోమీటర్లు సునాయసంగా ఈదగలను!
అని, నీళ్ళలో దూకేసాడు! నీళ్ళలో ఈదుతూ…
ప్రయాణీకుడుః కెప్టెన్, అడగడం మర్చిపోయాను, ఇంతకీ ఇక్కడినుండి భూమి ఎటువైపు ఉంది? కుడివైపా? ఎడమవైపా?
కెప్టెన్ః కిందివైపు!!! 🤣🤣🤣🤣
నవ్వితే లైక్ చేసి షేర్ చెయ్యండి🤣🤣
Telugu Jokes – తెలుగు జోక్స్ – టైటానిక్
Like and Share
+1
1
+1
+1
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.