Telugu Jokes – Kodalu- కాబోయే కోడలు తెలుగు ప్రావీణ్యం
తెలుగు భాషాభిమానం ఉన్న ఒక కుటుంబమంతా కలిసి పెళ్లి చూపులకెళ్లారు.
అబ్బాయి తల్లి: అమ్మాయికి తెలుగు భాషలో ఎంత ప్రావీణ్యం ఉందో,
అసలు తనకి నా కోడలయ్యే అర్హత ఉందో లేదో తేల్చేస్తా..
అంటూ అమ్మాయిని “మీ యొక్క విద్యాభ్యాసం ఎంత వరకూ
జరిగింది’ అని అడిగింది.
దానికి ఆ అమ్మాయి ‘కన్ను కన్ను తేనీరు’ అంది.
అబ్బాయి తల్లి: అంటే?
అమ్మా యి: ఐఐటి. పాపం అబ్బాయి తల్లి షాక్ నుంచి ఇంకా
తేరుకోలేదు.
Telugu Jokes – Kodalu – కాబోయే కోడలు తెలుగు ప్రావీణ్యం
Like and Share
+1
+1
+1
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.