సిన్ని సిన్ని కోరికలడగ… సీనివాసుడు నన్నడగ.. ఆ ఆ ఆఅన్నులమిన్న అలమేలుమంగై… ఆతని సన్నిధి కొలువుంటా…సిన్ని సిన్ని కోరికలడగ… సీనివాసుడు నన్నడగ.. ఆ ఆ ఆఅన్నులమిన్న అలమేలుమంగై……
ఓహొ..! ఆహా… లాలలా… ఆ అహాహ ఆఆ…పారాహుషార్… పారాహుషార్…పారాహుషార్… పారాహుషార్… తూరుపమ్మ దక్షిణమ్మ… పడమరమ్మ ఉత్తరమ్మ…తూరుపమ్మ దక్షిణమ్మ… పడమరమ్మ ఉత్తరమ్మ…పారాహుషార్… పారాహుషార్… అంబారి ఏనుగునెక్కి… అందాల మా…
అదిరింది మామ అదిరిందిరో… ముదిరింది ప్రేమ ముదిరిందిరోఉడుకు పుట్టి ఇన్నినాళ్ళు… ఉక్క బట్టి ఉండబట్టివయసుపోరు తీరాలిరో… వలపు జోరు తేలాలిరోఅదిరింది పిల్లా అదిరిందిలే… కుదిరింది పెళ్లి కుదిరిందిలేఉడుకు…
వానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మానీటి ముల్లే గుచ్చుకుంటే ఎట్టాగమ్మాసన్న తొడిమంటి నడుముందిలేలయలే చూసి లాలించుకోఓ ఓ… వానజల్లు గిల్లుడింక తప్పదమ్మావంటి మొగ్గ విచ్చుకోక తప్పదమ్మాచితచితలాడు ఈ చిందులో జతులాడాలి…