సంసారం ఒక చదరంగం… అనుబంధం ఒక రణరంగంస్వార్ధాల మత్తులో… సాగేటి ఆటలోఆవేశాలు ఋణపాశాలు తెంచే వేళలోసంసారం ఒక చదరంగం… అనుబంధం ఒక రణరంగం గుండెలే బండగా మారిపోయేటి…
ముద్దబంతి పువ్వు ఇలా పైట వేసెనా…ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా…నేటికి నేడు, మారిన ఈడు… చేసె నేరమేనిద్దుర లేదు, ఆకలి లేదు… అన్ని దూరమేచక్కదనాల చుక్కకివాళ……
తల్లీ తల్లీ నా చిట్టి తల్లి… నా ప్రాణాలే పోయాయమ్మానువ్వే లేని లోకాల నేను… శవమల్లే మిగిలానమ్మా… నా ఇంట నువ్వుంటే మాయమ్మే ఉందంటూ…ప్రతి రోజు మురిసేనమ్మా..!…
అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మఅనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ అమృతానికి అర్పణకు… అసలు పేరు అమ్మఅనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మప్రతి మనిషి పుట్టుకకి… పట్టుగొమ్మ అమ్మఈ లోకమనే…