పుట్టిందా ఓ అక్షరమేకాగితపు కడుపు చీల్చేఅన్యాయం తలే తెంచేఅరె కరవాలంలా పదునాకలమేరా శ్యామ్ సింగ రాయ్అరె, ఎగసి ఎగసిపడు అలజడి వాడేశ్యామ్ సింగ రాయ్అరె, తిరగబడిన సంగ్రామం…
ఆగవే నువ్వాగవే… పోయే ఊపిరే నువ్వాపవేఆగవే నువ్వాగవే… పోయే ఊపిరే నువ్వాపవేచెరగని నీ నవ్వులనే అణువణువు నింపుకున్నాప్రతినిమిషం గురుతులనే… మరువకనే బ్రతుకుతున్నాకనులసలే నిదురొదిలే… నీకొరకే వెతుకుతున్నావదిలేలుతూ పరిగెడితే……
సందేళ గూడు లేని పావురానికినీడ దొరికెను ఇవ్వాలేఅందనున్న ఎద లోన సొంత రెక్కలేసాయమివ్వనన్న సవాలేనున్నగున్న దూరలే… మందలించే తీరాలేనిజం ఇదే కదా… కలే విడి పదా ఓ…
కష్టం వస్తే నాకే… నీ కన్నుల్లో నీరేఎలా నన్నే వీడేవెల్లావే..?ఏడుస్తుంటే నేనే… చూస్తుంటావా నీవేనువ్వే లేక ఎలా ఉండాలే..?ఆశలే ఆవిరై… ఒక్కసారే కుప్పకూలే కాలమాగాయమే మానలే… ఇంతలోనే…
చూసా నిను చూసా, నిను చూసానీ కంటే పడకుండాచూసా నిను చూసా, నిను చూసానాకంటే ఇష్టంగానాకే నచ్చే నేనే… నువ్వొచ్చాక లేనేచెప్పాలన్నా బాధే… ఎదుటే పడితే, ఓఓ…
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా… గుండెల్లో కొత్త రంగు చల్లావే…మెల్ల మెల్ల మెల్ల మెల్లగా… కన్నుల్లో మత్తులాగ అల్లావే… కలా నిజం, ఒకే క్షణం… అయోమయంగా వుందేచెరో…
ఇంతేనా ఇంతేనా… ప్రేమంటే ఇంతేనాపడినదాకా తెలియదే…ఇంతేనా ఇంతేనా… నీకైనా ఇంతేనామనసు లో లో… నిలువదే నిదుర లేదు కుదురు లేదు… నిమిషమైనా నాకేకదలలేను, వదలలేను… మాయ నీదేనామాటలైనా రానే రావు… పెదవిదాటే పైకేపక్కనున్నా వెతుకుతున్నా… నేను నిన్నేనా ప్రేమ ఆకాశం… సరిపోయేనా దేహంనీతో సావాసం……
ముద్దబంతి పువ్వు ఇలా పైట వేసెనా…ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా…నేటికి నేడు, మారిన ఈడు… చేసె నేరమేనిద్దుర లేదు, ఆకలి లేదు… అన్ని దూరమేచక్కదనాల చుక్కకివాళ……