సిన్ని సిన్ని కోరికలడగ… సీనివాసుడు నన్నడగ.. ఆ ఆ ఆఅన్నులమిన్న అలమేలుమంగై… ఆతని సన్నిధి కొలువుంటా…సిన్ని సిన్ని కోరికలడగ… సీనివాసుడు నన్నడగ.. ఆ ఆ ఆఅన్నులమిన్న అలమేలుమంగై……
సంసారం ఒక చదరంగం… అనుబంధం ఒక రణరంగంస్వార్ధాల మత్తులో… సాగేటి ఆటలోఆవేశాలు ఋణపాశాలు తెంచే వేళలోసంసారం ఒక చదరంగం… అనుబంధం ఒక రణరంగం గుండెలే బండగా మారిపోయేటి…