ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Swing Zara Lyrics In Telugu – స్వింగ్ జరా స్వింగ్ జరా లిరిక్స్
స్వింగ్ జరా స్వింగ్ జరా… స్వింగ్ జరా స్వింగ్ జరా
స్వింగ్ జరా స్వింగ్ జరా… స్వింగ్ జరా స్వింగ్ ||4||
నేనో గ్లామర్ బండి… వచ్చేసా స్వర్గం నూండి
స్వింగ్ జరా స్వింగ్ జరా… స్వింగ్ జరా స్వింగ్ జరా
స్వింగ్ జరా స్వింగ్ జరా… స్వింగ్ జరా స్వింగ్
అందం తిన్నానండి… అందుకే ఇట్టా ఉన్నానండీ
స్వింగ్ జరా స్వింగ్ జరా… స్వింగ్ జరా స్వింగ్ జరా
స్వింగ్ జరా స్వింగ్ జరా… స్వింగ్ జరా స్వింగ్
నా మత్తుకల్ల నుంచీ… ఓ కొత్త కల్లు తీసీ
ఫుల్ పూనకాలు తెప్పిస్తా రండీ
నా భలే డాన్స్ చూసి… నువ్ రారా గుటకలేసి
ఫుల్ స్వింగ్ లో నాతో ఊగిపోండి
స్వింగ్ జరా స్వింగ్ జరా… స్వింగ్ జరా స్వింగ్ జరా
స్వింగ్ జరా స్వింగ్ జరా… స్వింగ్ జరా స్వింగ్ ||4||
హుక్కా బారే నేను… పక్కగా కిక్ ఇస్తాను, మబ్బుల్లోకెక్కిస్తాను
చలో చుక్కల్లో చక్కర్లు కొట్టిస్తాను
కంట్రీ బీరే నేను… లోకాలు చూపిస్తాను, ఎక్కాలు మరిపిస్తాను
భూమ్మీద బ్యాలెన్సే తప్పిస్తాను
ఏ..! మస్తు మజా పెంచే… ఓ మత్తు మందు నేను
నీ ఎనర్జీకి 4-జి స్పీడ్ ఇస్తాను
అందుకేగా నేను మీకోసమోచ్ఛాను
ఫుల్ స్వింగ్ లో నాతో ఊగిపోండి
స్వింగ్ జరా స్వింగ్ జరా… స్వింగ్ జరా స్వింగ్ జరా
స్వింగ్ జరా స్వింగ్ జరా… స్వింగ్ జరా స్వింగ్ ||2||
బ్యూటీ బాటిల్ నేను… నిండా నషా నింపాను
ఇష్టంగ వచ్చేసాను… నీ పెదవుల్ని వెచ్చంగా టచ్ చేస్తాను
నే కోరే నషా వేరు… దూసుకెళ్ళాలి నాలో జోరు
మోత మోగెట్టుగా నా పే ఏ ఏరు… అన్ని ధిక్కుల్లో అచ్చేస్తాను
ఏ..! సిగ్గు సింగారాలా… ఓ అగ్గిపుల్ల నేను
నీ పడకింటి కాగడాలు వెలిగిస్తాను
హే పుట్టుకతో నేను… ఓ నిప్పుతో పుట్టాను
అడిగాడో సూర్యుడికే… ఆ అప్పిస్తాను
అదే వేడి నిన్ను… నాకివ్వమన్నాను
ఫుల్ స్వింగ్ లో రెచ్చిపోయి ఊగిపోదాం
స్వింగ్ జరా స్వింగ్ జరా… స్వింగ్ జరా స్వింగ్ జరా
స్వింగ్ జరా స్వింగ్ జరా… స్వింగ్ జరా స్వింగ్ ||4||
స్వింగ్ జరా.. ..
Swing Zara Lyrics In Telugu – స్వింగ్ జరా స్వింగ్ జరా లిరిక్స్