Menu Close

Shiva Shiva Shankara Lyrics In Telugu – Damarukam – శివ శివ శంకర లిరిక్స్

Shiva Shiva Shankara Lyrics In Telugu – Damarukam – శివ శివ శంకర లిరిక్స్

భం భం భో … భం భం భో
భం భం భో … భం భం భో
భం భం భో … భం భం భో
భం భం భో … భం భం భో
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతు శంకరా
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతు శంకరా

శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా
శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా

ఓం పరమేశ్వరా పరా… ఓం నిఖిలేశ్వరా హరా
ఓం జీవేశ్వరేశ్వరా కనరారా
ఓం మంత్రేశ్వరా స్వరా… ఓం యంత్రేశ్వరా స్థిరా
ఓం తంత్రేశ్వరా మరా రావేరా

శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా

సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతు శంకరా
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతు శంకరా

ఆకశాలింగమై ఆవహించరా
డమ డమమని డమరుఖ ధ్వని సలిపి జడతని వదిలించరా
శ్రీ వాయులింగమై సంచరించరా
అణువణువణువున తన తనువున నిలచి చలనమే కలిగించరా
భస్మం చేసేయ్..! అసురులను అగ్నిలింగమై లయకారా
వరదై ముంచేయ్..! జలలింగమై ఘోరా
వరమై వశమై… ప్రబలమౌ భూలింగమై బలమిడరా
జగమే నడిపే పంచభూత లింగేశ్వరా కరుణించరా

శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతు శంకరా

విశ్వేశ లింగమై కనికరించరా
విదిలిఖితమునిక బర బర చెరిపి… అమృతమే కురిపించరా
రామేశ లింగమై మహిమ చూపరా
పలు శుభములు గని అభయములిడి హితము సతతము అందించరా
గ్రహణం నిధనం బాపరా… కాళహస్తి లింగేశ్వరా
ప్రాణం నీవై ఆలింగనమీరా
ఎదలో కొలువై హరహర… ఆత్మలింగమై నిలబడరా
ద్యుతివై గతివై సర్వ జీవలోకేశ్వరా రక్షించరా

శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా

శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా

సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతు శంకరా
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతు శంకరా.. ..

Shiva Shiva Shankara Lyrics In Telugu – Damarukam – శివ శివ శంకర లిరిక్స్

Like and Share
+1
11
+1
9
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading